క్యారెట్లు యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ K1, బీటా కెరోటిన్, ఫైబర్‌కు అద్భుతమైన మూలం. క్యారెట్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, తద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. క్యారెట్లు తక్కువ క్యాలరీలు, పోషకాలు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.