ఈ స్మార్ట్ ఫోన్‌ను ఐస్ క్రిస్టల్ వైలెట్, జింఘై బ్లాక్, క్వింగ్బో ఎమరాల్డ్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇక కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికొస్తే.. వై-ఫై, బ్లూటూత్, యూఎస్‌బీ 2.0, 3.5ఎమ్.ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, ఏ-జీపీఎస్ వంటి ఫీచర్స్‌ను అందించారు.