Giriraj Singh : ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోకపోతే వెదురు కర్రలతో చితక్కొట్టండి : కేంద్ర మంత్రి

Giriraj Singh : ప్రభుత్వోద్యోగులు, ప్రజా ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు ప్రజా సమస్యలపై దృష్టి ఉంచి..

Giriraj Singh : ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోకపోతే వెదురు కర్రలతో చితక్కొట్టండి  : కేంద్ర మంత్రి
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 07, 2021 | 2:45 PM

Giriraj Singh : ప్రభుత్వోద్యోగులు, ప్రజా ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు ప్రజా సమస్యలపై దృష్టి ఉంచి పరిష్కరించకపోతే వాళ్లని వెదురు కర్రలతో చితక్కొట్టండి అని పిలుపు నిచ్చారాయన. ప్రజల సొమ్ములతో సర్కారీ గిరీలు వెలగబెడుతోన్న ప్రభుత్వోద్యోగులు, ప్రజా ప్రతినిధులు ముమ్మాటికీ ప్రజలకు జవాబుదారీలుగా ఉండాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన బెగూసరాయ్ ప్రజలకు సూచించారు. బీహార్ లోని బెగూసరాయ్ లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాధికారులు సమస్యలను అస్సలు పట్టించుకోవట్లేదంటూ ప్రజల నుంచి తనకు పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చెప్పిన ఆయన, ఈమేరకు వెల్లడించారు.

ఇంత చిన్న విషయాలకూ నా దాకా రావడం దేనికి? ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ప్రభుత్వాధికారులంతా ప్రజల కోసం పనిచేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఎవరైనా సరే ప్రజల సమస్యలను పట్టించుకోవల్సిందే. . అలా కాని పక్షంలో వెదురు కర్రలు తీసుకొని చితక బాదండి. వారి తలలు పగుల గొట్టండి అంటూ కేంద్రమంత్రి అన్నారు. అప్పటికీ వారు మాట వినకపోతే అప్పుడు తానొస్తానని, ప్రజల వెనక నిలబడతానని గిరిరాజ్ సింగ్ మాటిచ్చారు.

Read also : Pawan :’వైసీపీకి విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి.. ప్రేమ ఉంటే, ఎన్నికల స్టంట్లు మాని, పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకోవాలి’

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్