Pawan :’వైసీపీకి విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి.. ప్రేమ ఉంటే, ఎన్నికల స్టంట్లు మాని, పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకోవాలి’
Pawan kalyan : విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ చేస్తున్నది మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీన్ని విశాఖ ప్రజలు నమ్మేపరిస్ధితిలో లేరని ఆయన చెప్పుకొచ్చారు.,,
Pawan kalyan : విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ చేస్తున్నది మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీన్ని విశాఖ ప్రజలు నమ్మేపరిస్ధితిలో లేరని ఆయన చెప్పుకొచ్చారు. 22 మంది ఎంపీలు ఉండి కూడా జగన్ రెడ్డి పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఏం మాట్లాడలేకపోతున్నారని ఆయన విమర్శించారు. జనసేన పోరాటం జనం కోసమన్న ఆయన, ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు..విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఆలోచించాలని అమిత్‌షాను కోరామన్నారు పవన్ కళ్యాణ్.
వైసీపీకి విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి… ప్రేమ ఉంటే పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకోవాలి
Video Link: https://t.co/roFBXWzA0a pic.twitter.com/rSPhfATCNB
— JanaSena Party (@JanaSenaParty) March 7, 2021
Read also : Bhatti Vikramarka : సైకిలెక్కిన భట్టి, ఐదు రోజుల పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యాత్ర, ధరల పెరుగుదలపై పోరుబాట