Vastu Tips: ఇంట్లో టీవీ, సోఫా, ఫ్రిజ్ ఏ దిక్కున పెడితే.. డబ్బులు కలిసి వస్తాయో తెలుసా?

చాలా మంది వాస్తును ఎక్కువగా నమ్ముతూంటారు. నిజానికి ఇంట్లో వాస్తు ప్రకారం అన్నీ సరిగ్గా ఉంటేనే అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఇంట్లో కొన్ని కొన్ని వస్తువుల స్థానాల విషయంలో సరిగ్గా చూసుకోవాలి. అవి అటూ ఇటూ ఉండడం వల్ల కూడా మనకు నష్టాన్ని తెచ్చి పెడుతూంటాయి. వాస్తు ప్రకారం అంతా బావుంటేనే ఇంట్లో ఆనందమైనా.. సుఖమైనా విల్లి విరుస్తుంది. లేని పక్షంతో పేదరికం తాండవం ఆడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంట్లో కొన్ని వస్తువుల ప్లేస్ ని మార్చాలి. వాస్తు దోషం..

Vastu Tips: ఇంట్లో టీవీ, సోఫా, ఫ్రిజ్ ఏ దిక్కున పెడితే.. డబ్బులు కలిసి వస్తాయో తెలుసా?
Vastu Tips
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:50 PM

చాలా మంది వాస్తును ఎక్కువగా నమ్ముతూంటారు. నిజానికి ఇంట్లో వాస్తు ప్రకారం అన్నీ సరిగ్గా ఉంటేనే అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఇంట్లో కొన్ని కొన్ని వస్తువుల స్థానాల విషయంలో సరిగ్గా చూసుకోవాలి. అవి అటూ ఇటూ ఉండడం వల్ల కూడా మనకు నష్టాన్ని తెచ్చి పెడుతూంటాయి. వాస్తు ప్రకారం అంతా బావుంటేనే ఇంట్లో ఆనందమైనా.. సుఖమైనా విల్లి విరుస్తుంది. లేని పక్షంతో పేదరికం తాండవం ఆడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంట్లో కొన్ని వస్తువుల ప్లేస్ ని మార్చాలి. వాస్తు దోషం వల్ల డబ్బు కొరత, నిరాశ, ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండకపోవడం వంటికి జరుగుతాయి. కాబట్టి ఇంట్లో వాస్తు అనేది కాస్త సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది.

ఇప్పుడు సాధారణంగా అందరి ఇళ్లలోనూ టీపీ, ఫ్రిజ్, సోఫా, దివానా కట్, మిక్సీ, గ్రైండర్ వంటి సామాగ్రి ఉంటున్నాయి. ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మంది వాస్తును పట్టించుకోరు. వారి ప్లేస్ కి సరిపడగా ఎక్కడ అయితే బావుంటుందో అక్కడ సెట్ చేసుకుంటారు. కానీ ఈ వస్తువులు కూడా సరైన దిశలోనే ఉండాలి. లేదంటే వాస్తు దోషాల్ని కలిగిస్తాయి. మరి వాస్తు ప్రకారం టీవీ, ఫ్రిజ్ వంటి వస్తువులు ఎక్కడ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టీవీ:

ఇవి కూడా చదవండి

టీవీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఉండే వస్తువు. టీవీ లేని ఇల్లు మనకు కనిపించదు. ఇదో నిత్యవసర వస్తువు అని చెప్పాలి. టీవీతో కాలక్షేపం బాగా జరుగుతుంది. వాస్తు ప్రకారం టీవీని ఇంటి తూర్పు గోడపై పెట్టాలి. టీవీని తూర్పు దిశలో ఉంచి చూడటం వల్ల ఇంట్లో పాటిజివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. టీవీని ఈ దిశలో పెట్టడం వల్ల ఇంట్లోని వ్యక్తులు ఆనందంగా ఉంటారు. ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది.

ఫ్రిజ్:

ఫ్రిజ్ కూడా ఇప్పుడు అందరి ఇళ్లలోనూ కామన్ గా ఉంటుంది. దీన్ని కూడా నిత్యవసర వస్తువుగా భావించవచ్చు. ఫ్రిజ్ లేని ఇళ్లను అర కొరగా చూడవచ్చు. ఫ్రిజ్ ను వాస్తు ప్రకారం.. పశ్చిమ దిశ చాలా అనుకూలమైనది. ఈ దిక్కులో ఫ్రిఝ్ ఉండం వల్ల ఇంట్లోని వాస్తు దేవతలు సంతోషిస్తారు. ఇక చాలా మంది ఫ్రిజ్ ను ఈశాన్య దిక్కులో ఉంచుతారు. ఇలా అస్సలు పెట్టకూడదు. అలాగే తలుపు ముందు కూడా ఫ్రిజ్ ని పెట్టకూడదు. అలాగే మైక్రోవేవ్, స్టవ్ వంటి వాటిని ఫ్రిజ్ పక్కన పెట్టకూడదు.

సోఫా ఎక్కడ పెట్టాలంటే:

అలాగే కొంత మంది ఇళ్లలో సోఫా ఉండటం కూడా మనం చూస్తేనే ఉంటాం. వాస్తు ప్రకారం సోఫాను పశ్చిమ దిశలో ఉంచడం బెటర్. ఈ దిశలో సోఫాను ఉంచడం వల్ల శ్రేయస్సు, ఆనందాన్ని తెస్తుంది. అలాగే పేదరికం రాదు. లక్ష్మీ దేవి కూడా ఇంట్లోనే ఉంటుంది.

ఇంకా ఇంట్లోని యూజ్ చేసే సామాగ్రి విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే.. వాస్తు శాస్త్ర నిపుణులను సంప్రదించడం మేలు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఇది ఆకు కూరకాదు.. ఔషధ గని..! ప్రతి నొప్పిని దూరం చేస్తుంది..!
ఇది ఆకు కూరకాదు.. ఔషధ గని..! ప్రతి నొప్పిని దూరం చేస్తుంది..!
ఆ స్మార్ట్ టీవీలతో మీ ఇల్లు మరింత స్మార్ట్..!
ఆ స్మార్ట్ టీవీలతో మీ ఇల్లు మరింత స్మార్ట్..!
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
విజయానికి 12 బంతుల్లో 61 పరుగులు.. రిజల్ట్ మీరు అస్సలు ఊహించలేరు
విజయానికి 12 బంతుల్లో 61 పరుగులు.. రిజల్ట్ మీరు అస్సలు ఊహించలేరు
అమర జవాన్లకు నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
అమర జవాన్లకు నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
ఆ వాచ్‌ల్లో సూపర్ స్మార్ట్ ఫీచర్లు..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే మరి
ఆ వాచ్‌ల్లో సూపర్ స్మార్ట్ ఫీచర్లు..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే మరి
ఈ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు..! స్పెషల్ ఏంటంటే..
ఈ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు..! స్పెషల్ ఏంటంటే..
కెప్టెన్ కావాల్సిన కటౌట్.. చేజేతులా చాఫ్టర్ చింపేసుకున్నావ్
కెప్టెన్ కావాల్సిన కటౌట్.. చేజేతులా చాఫ్టర్ చింపేసుకున్నావ్
ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. నటుడు సుమన్
ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. నటుడు సుమన్
మంచి ఎనర్జీకి రెండే రెండు ఖర్జూరాలు.. ఈ మార్పును అస్సలు ఊహించలేరు
మంచి ఎనర్జీకి రెండే రెండు ఖర్జూరాలు.. ఈ మార్పును అస్సలు ఊహించలేరు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలి: ఓవైసీ
మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలి: ఓవైసీ