Telugu News » Odd news » Ancient Panchaloha idols found in Padda Gorpadu in Chittoor district while removing water from a pond
Ancient idols: చెరువులో నీటిని తొలగిస్తుండగా అద్భుతం.. చిత్తూరు జిల్లాలో బయటపడ్డ పురాతన పంచలోహ విగ్రహాలు
Panchaloha idols: చెరువులోని నీటిని తొలగిస్తుండగా బయటపడ్డ పురాతన పంచలోహ విగ్రహాలు
Aug 20, 2021 | 5:10 PM
చిత్తూరు పాకాల మండలం పెద్ద గోర్పాడులో అద్భుతం
చేపల కోసం చెరువులోని నీటిని తొలగిస్తుండగా బయటపడ్డ పురాతనమైన పంచలోహ విగ్రహాలు
విష్ణువు, శివుడి విగ్రహాలను పోలీసులకు అప్పజెప్పిన రుద్రయ్య