Ashim Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం.. కరోనాతో ఆమె సోదరుడు కన్నుమూత

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు ఆషీమ్‌ బెనర్జీ కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశారు.

Ashim Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం.. కరోనాతో ఆమె సోదరుడు కన్నుమూత
West Bengal Cm Mamata Banerjee
Follow us
Balaraju Goud

|

Updated on: May 15, 2021 | 12:53 PM

Ashim Banerjee: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు ఆషీమ్‌ బెనర్జీ కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆషీమ్ బెనర్జీ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు.

ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన మెడికా హాస్పిటల్‌లో చేరారు. దీంతో ఆయనకు వైద్యులు పూర్తిస్థాయి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఇవాల పరిస్థితి విషమించి మృతి చెందారని ఆసుపత్రి చైర్మన్‌ అలోక్‌రాయ్‌ పేర్కొన్నారు. కరోనా నిబంధనల మధ్య మధ్యాహ్నం అంత్యక్రియలు నిమ్తలా మహా శ్మశాన్‌ ఘాట్‌లో జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆషీమ్ బెనర్జీ మృతితో సీఎం మమతా బెనర్జీ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆషీమ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read Also…  Medical Negligence: సమయానికి వైద్యం అందక నిండు గర్బిణి మృతి.. 5 ఆసుపత్రులు తిరిగిన దక్కని ప్రాణం..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా