Watch Video: కొత్త పార్లమెంటు భవనం ఎలా ఉందో చూశారా.. రెండు కళ్లు చాలవు..

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆదివారం (మే 28న) జరుగుతుంది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వైదిక సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు పార్లమెంట్‌ హాల్లో రాజదండం ఆవిష్కరణ ఉంటుంది.

Follow us

|

Updated on: May 27, 2023 | 1:06 PM

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆదివారం (మే 28న) జరుగుతుంది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వైదిక సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు పార్లమెంట్‌ హాల్లో రాజదండం ఆవిష్కరణ ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించి.. ప్రసంగిస్తారు. అటు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. 18 ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు మరో 7 రాజకీయ పార్టీలు ప్రారంభోత్సనికి హాజరవుతామని ప్రకటించాయి. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా కాకుండా.. ప్రధాని మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించం పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. 20 విపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరిస్తునట్టు ప్రకటించాయి. విపక్షాల నిర్ణయాన్ని బీజేపీ సహా ఎన్టీయే పక్షాలు తప్పుబట్టాయి. తాజాగా జేడీఎస్‌,బీఎస్పీ పార్టీలు కూడా కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. వైసీపీ, టీడీపీ, బీజేడీ, అకాలీదళ్ తదితర పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాయి.

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ వేడుకను బహిష్కరిస్తున్న విపక్షాల తీరుపై  కేంద్రమంత్రి అమిత్‌షా మరోసారి విరుచుకుపడ్డారు. చత్తీస్‌ఘడ్‌ అసెంబ్లీకి సోనియా శంకుస్థాపన చేశారని , తమిళనాడు అసెంబ్లీని మన్మోహన్‌, సోనియా ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవంపై విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం వ్యవహారంపై జోర్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టుకు నిరాకరించింది. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని ఆపాలని సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలయ్యింది. ప్రధాని కాకుండా రాష్ట్రపతి చేతుల మీదుగా కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం జరగాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో న్యాయశాఖ , లోక్‌సభ సెక్రేటరియట్‌ , హోంశాఖను కూడా ప్రతివాదులుగా చేర్చారు. అయితే దీనిపై విచారణ జరపలేంటూ సుప్రీంకోర్టు  పిల్‌ను తిరస్కరించింది.

కాగా కొత్త పార్లమెంటు భవనం వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సహా పలవురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Latest Articles
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..