AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkaiah Naidu Twitter: బ్లూ టిక్ ఈజ్ బ్యాక్‌… త‌ప్పు స‌రిదిద్దుకున్న ట్విట్ట‌ర్‌.. వెంక‌య్య నాయుడి ఖాతాకు మ‌ళ్లీ..

Venkaiah Naidu Twitter: ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు వ్య‌క్తిగ‌త‌ ఖాతాకున్న బ్లూ టిక్‌ను శ‌నివారం ట్విట్ట‌ర్ తొల‌గించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ విష‌య‌మంపై పెద్ద దుమార‌మే లేపింది...

Venkaiah Naidu Twitter: బ్లూ టిక్ ఈజ్ బ్యాక్‌... త‌ప్పు స‌రిదిద్దుకున్న ట్విట్ట‌ర్‌.. వెంక‌య్య నాయుడి ఖాతాకు మ‌ళ్లీ..
Venkaiah Naidu Twitter
Narender Vaitla
| Edited By: |

Updated on: Jun 05, 2021 | 3:35 PM

Share

Venkaiah Naidu Twitter: ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు వ్య‌క్తిగ‌త‌ ఖాతాకున్న బ్లూ టిక్‌ను శ‌నివారం ట్విట్ట‌ర్ తొల‌గించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ విష‌య‌మంపై పెద్ద దుమార‌మే లేపింది. ట్విట్ట‌ర్ దురుద్దేశంతోనే ఈ ప‌ని చేసింద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఈ విష‌యాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం… ట్విట్ట‌ర్ యాజ‌మాన్యాన్ని వివ‌ర‌ణ కోరింది. దీంతో స్పందించిన ట్విట్ట‌ర్.. వెంక‌య్య ట్విట్ట‌ర్ అకౌంట్ చాలా రోజులుగా క్రీయాశీల‌కంగా లేద‌ని ఈ కార‌ణంతోనే బ్లూటిక్ తొల‌గించినట్లు తెలిపారు. అయితే ఈ విష‌యంపై స్పందించిన ఉప‌రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం.. `వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక… తన సమాచారం అంతా… అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయ అకౌంట్ నుంచి పంపుతున్నారనీ`… తెలిపింది.

దీంతో త‌ప్పును గుర్తించిన ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం వెంక‌య్య నాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్‌కు బ్లూటిక్ తిరిగి ఇచ్చింది. ఇదిలా ఉంటే వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి… చివరిసారిగా గతేడాది జులై 23న ఓ ట్వీట్ వచ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ట్వీట్ రాలేదు. ప్ర‌స్తుతం వెంక‌య్య‌నాయుడు అకౌంట్‌కి 13 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ట్విట్ట‌ర్ త‌ప్పు స‌రిదిద్దుకోవ‌డంతో వివాదం కాస్త స‌ద్దుమ‌ణిగింది.

వెనక్కి తగ్గిన ట్విట్టర్…వెంకయ్య నాయుడి ఖాతాకు మళ్లీ బ్లూ టిక్..watch Video

Also Read: Telangana: తెలంగాణలో రేష‌న్‌ కార్డుదారుల‌కు నేటి నుంచే ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ.. ఒక్కొక్క‌రి 15 కేజీలు

World Environment Day 2021: పర్యావరణ పరిరక్షణ అంశంపై బాలీవుడ్ చిన్నచూపు.. 32 ఏళ్లలో ఈ అంశంపై ఒక్కటే సినిమా!

Karnataka: మ‌హిళా ఐఏఎస్‌ల మధ్య విబేధాలు.. రాజీనామా వ‌ర‌కు వెళ్లిన‌ వ్య‌వహారం.. స్పందించిన సీఎం

Follow Us
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..