AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toilet For Covid Patients : కొవిడ్ రోగుల కోసం సరికొత్త టాయ్‌లెట్..! తరలించడానికి వీలుగా తయారు చేసిన నిఫ్ట్ విద్యార్థి..

Toilet For Covid Patients : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థి కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్డిని

Toilet For Covid Patients : కొవిడ్ రోగుల కోసం సరికొత్త టాయ్‌లెట్..! తరలించడానికి వీలుగా తయారు చేసిన నిఫ్ట్ విద్యార్థి..
Pratiksha Maje
uppula Raju
|

Updated on: Jun 01, 2021 | 1:16 PM

Share

Toilet For Covid Patients : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థి కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్డిని రూపొందించారు. ప్రతిక్షా మాజే అనే విద్యార్థి‌ని ఈ వీల్‌చైర్ సైజ్ టాయిలెట్‌ను ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న రోగులు కూడా ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేశారు. ఈ టాయిలెట్ ఉపయోగించడానికి చాలా సులభం. చిన్నదిగా ఉండటం వల్ల ఈ టాయిలెట్‌ను వార్డ్ లోపల ఉంచవచ్చు. దీనికి వీల్‌చైర్‌కు సమానమైన స్థలం మాత్రమే అవసరమవుతుంది. దీన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా తరలించవచ్చు.

విద్యార్థిని మాట్లాడుతూ.. తన మామ కోవిడ్ సంక్రమణకు గురైనట్లు తెలిపారు. అతను ఆక్సిజన్ సహాయంతో ఉన్నాడు ఆ సమయంలో ఆసుపత్రిలో టాయిలెట్ ఉపయోగించడంలో సమస్య ఉంది. ప్రతిభా తన తండ్రితో దీని గురించి మాట్లాడి టాయిలెట్ రూపకల్పన ప్రారంభించింది. 5-6 సార్లు ఉపయోగించిన తర్వాత టాయిలెట్ ట్యాంక్ శుభ్రం చేయాల్సి ఉందని ప్రతిభా చెప్పారు. ఇది ఖరీదైనది కాదు. దీన్ని తయారు చేయడానికి సుమారు 25 వేల రూపాయలు ఖర్చవుతుంది. ప్రతిక్ష తన ఇన్నోవేషన్ ను పలు ఆస్పత్రులను పల్స్ చేయాలని యోచిస్తోంది.

రోగులు మరుగుదొడ్లు ఉపయోగించడం చాలా కష్టం. ఎందుకంటే చాలా మందికి తరచుగా ఆక్సిజన్ మద్దతు అవసరమవుతుంది. సాధారణ టాయిలెట్ లోపల ఆక్సిజన్ సిలిండర్ ఉంచడానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. రోగుల సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్ఠ దీనిని సిద్ధం చేసింది.

Weight Loss Foods : బరువు తగ్గాలంటే డైట్‌లో ఈ మూడు తప్పనిసరి..! ట్రై చేసి చూడండి బెల్లీ ఫ్యాట్‌ని కరిగించండి..

Xiaomi Hyper Charge: సరికొత్త టెక్నాలజీతో షియోమి ఫాస్ట్‌ చార్జర్స్‌.. కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌

మయన్మార్ తరహా సైనిక కుట్ర అమెరికాలోనూ జరిగితే మేలు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ వివాదాస్పద వ్యాఖ్య