Children Health: కొవిడ్ నేపథ్యం: చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న రుగ్మతలను బయటపెట్టిన అధ్యయనం

కొవిడ్‌ కాదు కొవిడ్‌ సోకితే బయపడే రోగాలివి. థర్డ్‌ వేవ్‌ పొంచి ఉన్న నేపథ్యంలో చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న రుగ్మతలను బయటపెట్టింది ఒక అధ్యయనం

Children Health: కొవిడ్ నేపథ్యం: చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న రుగ్మతలను బయటపెట్టిన అధ్యయనం
Child Health
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 05, 2021 | 12:06 PM

Disorders in Children: కొవిడ్‌ కాదు కొవిడ్‌ సోకితే బయపడే రోగాలివి. థర్డ్‌ వేవ్‌ పొంచి ఉన్న నేపథ్యంలో చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న రుగ్మతలను బయటపెట్టింది ఒక అధ్యయనం. దేశంలో కరోనా ఇంకా తగ్గలేదు. సెకండ్‌ వేవ్‌ కర్వ్‌ ఫ్లాట్‌గా ఉన్నా.. జీరో మాత్రం కాలేదు. దీనిని కారణం వైరస్‌ ఇంకా సజీవంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్‌లు, కఠినమైన ఆంక్షలు కూడా లేకపోవడం వల్ల ఈ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విషయాలు భయోత్పాతంగా ఉన్న సమయంలో మరో షాకింగ్‌ అధ్యయనం ఒకటి బయటికొచ్చింది.

థర్డ్‌ వేవ్‌లో ఎక్కువగా చిన్నారులకే వైరస్‌ సోకుతుందని నిపుణులు భావిస్తున్న తరుణంలో ఈ కీలక అధ్యయనం వెలువడింది. దేశంలోని స్కూల్‌ పిల్లల్లో చాలామంది ఆస్తమా, అలర్జీ లక్షణాలు, ఊబకాయంతో బాధపడుతున్నట్టు తేలింది. ద లంగ్‌ కేర్‌ ఫౌండేషన్, పల్మోకేర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ అధ్యయనం సాగించాయి. ఇందులో భాగంగా ఢిల్లీ, మైసూరు, కొట్టాయంలోని 12 పాఠశాలలకు చెందిన 3,157 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ చిన్నారులంతా 13-17 ఏళ్ల వయసువారే. అధ్యయనంలో భాగంగా వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను నిపుణులు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, వారి ఊపిరితిత్తుల పనితీరును స్పైరోమెట్రీ పరీక్షల ద్వారా అంచనావేశారు. ఆస్తమా లక్షణాలతో విద్యార్థులు బాధపడుతున్నా, చాలామంది ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని గుర్తించారు. ఢిల్లీ విద్యార్థుల్లో ఎక్కువమంది ఊబకాయంతో బాధపడుతున్నారని, వారికి ఆస్తమా ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు.

Read also: Ganesh Festival: ఏపీలో బీజేపీ vs వైసీపీ. గణేష్ ఫెస్టివల్ ఫైట్. ఎవరి దారెటు.. ఎవరి వెర్షన్ ఏంటి.?

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!