AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: బయట హోటల్‌ బోర్డు.. లోపల వేరే కత.. సడెన్ ఎంట్రీతో ఇచ్చిపడేసిన ఖాకీలు..

కాదేదీ ఇల్లీగల్ దందాకు అనర్హం. ఎక్కడ సందు దొరికితే.. దాన్నే ఆసరగా చేసుకోవడం.. లేదంటే.. ఉన్న అవకాశాన్నే అనుకూలంగా మార్చుకోవడం కేటుగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇల్లీగల్ దందాలు చేసే వారంతా ఇదే బాపతు. పైకి ఒక కలరింగ్ ఇస్తూ.. లోపల మాత్రం మరో వేషాలు వేస్తారు. అయితే, ఆ కతలు, ఆ వేషాలు అన్ని వేళలా వర్కౌట్ అవ్వవు కదా.

Tamil Nadu: బయట హోటల్‌ బోర్డు.. లోపల వేరే కత.. సడెన్ ఎంట్రీతో ఇచ్చిపడేసిన ఖాకీలు..
Tamil Nadu
Shiva Prajapati
|

Updated on: May 04, 2023 | 12:44 PM

Share

కాదేదీ ఇల్లీగల్ దందాకు అనర్హం. ఎక్కడ సందు దొరికితే.. దాన్నే ఆసరగా చేసుకోవడం.. లేదంటే.. ఉన్న అవకాశాన్నే అనుకూలంగా మార్చుకోవడం కేటుగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇల్లీగల్ దందాలు చేసే వారంతా ఇదే బాపతు. పైకి ఒక కలరింగ్ ఇస్తూ.. లోపల మాత్రం మరో వేషాలు వేస్తారు. అయితే, ఆ కతలు, ఆ వేషాలు అన్ని వేళలా వర్కౌట్ అవ్వవు కదా. వీరి విషయంలోనూ అదే జరిగింది. పోలీసులు సడెన్ ఎంట్రీ ఇచ్చి.. తమదైన స్టైల్‌లో చుక్కలు చూపించారు. ఇంతకీ ఆ కేటుగాళ్ల దందా ఏంది? పోలీసులు ఏం చేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడులో విగ్రహాల స్మగ్లింగ్‌ మాఫియా గుట్టురట్టయ్యింది. తిరువారూర్‌లో ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వాళ్ల దగ్గర్నుంచి కోట్ల రూపాయల విలువైన అమ్మవారి విగ్రహాలు, పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ముఠా చావు తెలివితేటలు చూపించింది. బయటేమో హోటల్‌ బోర్డ్‌ పెట్టారు. ఇడ్లీ, దోస, భోజనం దొరుకుతుందంటూ ఫ్లెక్సీ వేశారు. కానీ, అక్కడ దొరికేది ఇడ్లీలు, దోసెలు కాదు.. పురాతన విగ్రహాలు. అవును, హోటల్‌ పేరుతో పంచలోహ విగ్రహాలను అమ్ముతోంది ఈ ముఠా.

ఇదే అంశంపై పక్కా సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు.. రెయిడ్‌చేసి స్మగ్లింగ్‌ ముఠాకు చెక్‌ పెట్టారు. వాళ్ల దగ్గర్నుంచి రెండు పంచలోహ విగ్రహాలు, కొన్ని పురాతన కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?