AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నడిచే ఏటీఎం ఈ సుందరాంగి.. ఆమె ఒంటి నిండా కరెన్సీ నోట్లే.. చూస్తే ఫ్యూజులు ఔట్..

జిహ్వకో రుచి.. బుర్రకో బుద్ధి అంటారు.. ప్రస్తుత కాలంలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. తాము చేసే ప్రతీది చాలా భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత సమయం అంతా దీనికొసమే వెచ్చిస్తున్నారు. ఇక ఫ్యాషన్ మోడళ్లు, నటీనటులతో పాటు.. తాము ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్లు సోషల్ మీడియా యాప్స్‌ని విపరీతంగా వాడేస్తున్నారు.

Currency Notes
Shiva Prajapati
|

Updated on: May 03, 2023 | 1:57 PM

Share

జిహ్వకో రుచి.. బుర్రకో బుద్ధి అంటారు.. ప్రస్తుత కాలంలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. తాము చేసే ప్రతీది చాలా భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత సమయం అంతా దీనికొసమే వెచ్చిస్తున్నారు. ఇక ఫ్యాషన్ మోడళ్లు, నటీనటులతో పాటు.. తాము ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్లు సోషల్ మీడియా యాప్స్‌ని విపరీతంగా వాడేస్తున్నారు.

తాజాగా ఓ మోడల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లను కంటి చూపు తిప్పుకోనివ్వడం లేదు ఆ ఫోటోలు. మరి అంత స్పెషల్ ఏముందా? అని ఆలోచిస్తున్నారా? అవును ఉంది మరి. అట్టాంటి ఇట్టాంటి స్పెషల్ కాదండోయ్.. ఫోటో చూస్తే కళ్లు గిర్రున తిరుగుతాయి.

ఇవి కూడా చదవండి

ఫ్యాషన్ మోడల్స్ వినూత్నమైన దుస్తులు ధరించి అట్రాక్ట్ చేస్తారు. ఆ డ్రైస్సులు ఉండే విధానం వర్ణించలేం. తాజాగా ఓ అమ్మాయి వినూత్నమైన డ్రెస్‌లో సోషల్ మీడియా మొత్తం అటెన్షన్‌ను తనవైపు తిప్పేసుకుంది. తాను ధరించిన డ్రెస్సును మొత్తం కరెన్సీ నోట్లతో రూపొందించింది. ఆ డ్రెస్సును ధరించి వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. నెటిజన్లు ఆ వీడియోను చూసి అవాక్కయ్యారు. బాప్‌రే ఏం క్రియేటివిటీరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నడిచే ఏటీఎం ఈ ముద్దుగుమ్మ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ఆమె వీడియోను 1.65 లక్షల మంది వీక్షించారు. వేలాది కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో

వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!

గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..

దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్

అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..

ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..

Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?