Natural Hair Dye: ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తెల్ల జుట్టుకు చెక్ పెట్టండి!
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా జనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. వాటిలో తెల్ల జుట్టు, జుట్టు రాలడం కూడా ఒకటి. ఇది ప్రతి 10లో 8 మందిలో కనిపించే ప్రధాన సమస్య. ఈ తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు జనాలు ఖరీదైన హెయిర్ డైలు వాడుతూ ఉంటారు. కానీ ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో సహజంగా జుట్టును నల్లగా మార్చుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి సహజంగా తెల్లజుట్టుకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
