నందివర్ధనం పూలు విరగపూయడానికి తోటమాలి చెప్పిన అద్భుత చిట్కాలు!
Prasanna Yadla
21 June 2026
Pic credit - Pinterest
పల్లెటూర్లలో అందరి ఇళ్లలో నందివర్ధన పూల చెట్లు ఉంటాయి. ఇవి బాగా పూయాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు
ఈ చిట్కాలు పాటిస్తే చాలు
అలాగే రోజుకు కనీసం 7 గంటలు సూర్యరశ్మి పడే చోట ఈ మొక్కను ఉంచాలి.
7 గంటలు సూర్యరశ్మి
ఈ మట్టి బాగా ఎండిన తర్వాత మాత్రమే నీటిని పోయాలి, అలా అని నీరు ఎక్కువగా పోయకూడదు.
నీరు ఎక్కువగా పోయకూడదు.
ఈ మొక్కలకు నెలకొకసారి సేంద్రియ ఎరువు లేదా కంపోస్ట్ వంటివి వేస్తూ ఉండాలి
సేంద్రియ ఎరువు
అలాగే ఈ పూలు రాలిన తర్వాత ఎండిన కొమ్మలను కత్తిరిస్తూ ఉంటే కొత్త చిగుళ్లు వస్తుంటాయి
ఎండిన కొమ్మలను కత్తిరిస్తూ
అలాగే మొక్కకు బియ్యపు నీళ్లు కూడా పోస్తూ ఉండాలి.. చుట్టూ ఉన్న కలుపు మొక్కలు తీసివేయండి
బియ్యపు నీళ్లు
ఇంకా అరటి తొక్కల పొడి వేస్తే ఈ చెట్టుకు మొగ్గలు వచ్చి పూలు బాగా పూస్తాయి
అరటి తొక్కల పొడి
ఇంకా ఈ కుండీలో వీటిని పెంచితే రెండు మూడు ఏళ్ళు అయినా మంచిగా పెరుగుతాయి
కుండీలో పెంచితే
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి