AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడలిపై మనసు పడ్డ మామ.. కోడుకు లేని సమయంలో ఎంజాయ్.. చివరికి ఏం జరిగిందంటే

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు.. భార్యలకు తెలియకుండా భర్తలు ఇలాంటి సంబంధాలు పెట్టుకుని పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కోడలిపై మనసు పడ్డ మామ.. కోడుకు లేని సమయంలో ఎంజాయ్.. చివరికి ఏం జరిగిందంటే
Affair (representative image)
Aravind B
|

Updated on: May 21, 2023 | 4:57 AM

Share

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు.. భార్యలకు తెలియకుండా భర్తలు ఇలాంటి సంబంధాలు పెట్టుకుని పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత కోడలిపైనే మనసు పడ్డ మామ.. కొడుకు చేతిలో అతి కిరాతంగా చంపబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే భూత్ బంధాని గ్రామానికి చెందిన దరోగ్ సింగ్ అనే వ్యక్తి కొడుకు సంజయ్ ధుర్వేలో కలిసి ఉంటున్నాడు. అయితే సంజయ్‌కు గతంలో ఓ యువతితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ముగ్గురు కలిసి ఉండేవారు. కొడుకు రోజూ ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అందంగా ఉండే కోడలిపై మామ కన్నుపడింది. ఆమెపై మనుసు పడ్డాడు. కొన్నాళ్లకు కోడలు సైతం మామపై ఇష్టం పెంచుకుంది. ఇక కొడుకు లేని సమయంలో తండ్రి కోడలితో కలిసి ఆనందంగా గడిపేవాడు.

అయితే కొన్నాళ్ల తర్వాత తండ్రి, భార్యపై సంజయ్‌కు అనుమానం వచ్చింది. చివరికి వారిపై నిఘా పెట్టాడు. తండ్రికి భార్యతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. ఇక తండ్రిని ఎలా అయినా చంపాలని ప్లాన్ చేసిన సంజయ్.. దరోగ్‌తో మాట్లాడాలని ఓ చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక అక్రమ సంబంధం విషయమై తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో క్షణికావేశంలో ఉన్న కొడుకు తన తండ్రిని అతికిరాతంగా హత్య చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ విషయం తెలుసుకున్న భార్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితుడు సంజయ్‌ని అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?