AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం… మీరెప్పుడైనా చూశారా.. ? పడగవిప్పి

సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి శ్వేతనాగులు కనిపిస్తాయి. వివరాల్లోకి వెళ్తే...

Viral: అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం... మీరెప్పుడైనా చూశారా.. ? పడగవిప్పి
Very Rare Snake
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2022 | 1:09 PM

Share

Extremely rare snake: సౌందర్య నటించిన శ్వేతనాగు సినిమా చూసిన తర్వాత.. అసలు అలాంటి పాము ఉంటుందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి పాములు కనిపించడం అందుకు కారణం. తాజాగా శ్వేతవర్ణంలో ఉన్న ఓ కోబ్రా కర్ణాటక శివమొగ్గలోని సహ్యాద్రి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక ఉన్న ఓ ఇంట్లో పాము ప్రత్యక్షమైంది. కట్టెల కుప్పలో కనిపించిన ఈ పాము పూర్తిగా తెలుపు రంగులో ఉంది. మాములుగా తాచుపాములు.. గోధుమ, నలుపు రంగుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. పల్లెలు, పట్నాల్లో సైతం ఇవే కనిపిస్తాయి. కానీ ఈ అరుదైన పాము మాత్రం కంప్లీట్‌గా తెలుపు రంగులో ఉంది.  ఈ అరుదైన శ్వేతనాగు(White cobra)ను అల్బినో కోబ్రా(Albino spectacled cobra)గా పిలుస్తారు. దీంతో సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ తీస్కోని ఈ సర్పాన్ని అడవిలో విడిచిపెడతామని అతను తెలిపాడు. చర్మ, రక్త సంబంధిత కారణాల వల్లే పాములకు ఇలాంటి శ్వేతవర్ణం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!