రైల్లో మినీ టెంపుల్.. శివుడికి ‘బెర్త్ రిజర్వేషన్’

మూడు జ్యోతిర్లింగాలను కలిపే ఓ రైల్లో ‘ మినీ టెంపుల్ వెలిసింది’.ఏకంగా పరమశివుడికి ఓ బెర్తునే రిజర్వ్ చేసేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓంకారేశ్వర్ ను, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ను, యూపీ.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ (మూడు జ్యోతిర్లింగాలను) కలిపే ‘కాశీ మహాకాల్  ఎక్స్ ప్రెస్’ లోని ‘వింత’ ఇది ! ప్రధాని మోదీ ఈ రైలును ఈ నెల 16 న పచ్ఛజెండా ఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ఇండోర్ వరకు 1131 కి.మీ. […]

రైల్లో మినీ టెంపుల్.. శివుడికి 'బెర్త్ రిజర్వేషన్'
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2020 | 11:03 AM

మూడు జ్యోతిర్లింగాలను కలిపే ఓ రైల్లో ‘ మినీ టెంపుల్ వెలిసింది’.ఏకంగా పరమశివుడికి ఓ బెర్తునే రిజర్వ్ చేసేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓంకారేశ్వర్ ను, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ను, యూపీ.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ (మూడు జ్యోతిర్లింగాలను) కలిపే ‘కాశీ మహాకాల్  ఎక్స్ ప్రెస్’ లోని ‘వింత’ ఇది ! ప్రధాని మోదీ ఈ రైలును ఈ నెల 16 న పచ్ఛజెండా ఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ఇండోర్ వరకు 1131 కి.మీ. దూరం ఈ రైలు ప్రయాణిస్తుంది. వారానికి మూడు సార్లు నడిచే ఈ ట్రెయిన్ ఈ నెల 20 నుంచి తన సర్వీసులను అందించనుంది.

కాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఈ రైల్లో 64 వ నెం. బెర్తును మినీ టెంపుల్ గా మార్చడం పట్ల పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ వార్త తాలూకు ఫోటోను, రాజ్యాంగాన్ని ట్యాగ్ చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి ట్వీట్ చేశారు. అటు-దేవుడికి రైల్లో బెర్తును రిజర్వ్ చేయడమన్నది ఇదే మొదటిసారని నార్తర్న్ రైల్వే అధికారులు తెలిపారు. ఏసీ బోగీలున్న ఈ ట్రెయిన్ లో ప్రతి కోచ్ లోను ఇద్దరు గార్డులు ఉంటారు. మెల్లగా భక్తి సంగీతం వినిపిస్తుంటుంది. అలాగే కేవలం శాకాహారం మాత్రమే అందిస్తారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..