Breaking: ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ నేరస్తుల హతం..!

Delhi Encounter: ఢిల్లీలోని ప్రహ్లాద్‌పూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నేరస్తులు హతమయ్యారు. మృతులు రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌గా పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరు పలు హత్యలు, దోపిడీ కేసుల్లో మోస్ట్‌ వాంటెడ్ నేరస్తులని వారు తెలిపారు. కారులో పారిపోతుండగా వీరిని పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులపైకి ఆ ఇద్దరు కాల్పులు కూడా జరిపారు. వెంటనే ఆ కాల్పులను తిప్పికొట్టిన పోలీసులు రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌లను హతమార్చారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 8:50 AM