రవ్వ కేసరి ఇలా చేస్తే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు లాగిస్తారు 

Prasanna Yadla

02 November 2026

Pic credit - Pinterest

ముందుగా మీరు ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుని దానిని పాన్‌లో వేసి మంచి వాసన వచ్చే వరకు మీడియం  మంటపై వేయించుకోవాలి.

రవ్వ కేసరి

ఇప్పుడు మరో పాత్రలో రెండు కప్పుల నీళ్లు ఇంకా  పాలు కూడా  పోసి దీనిలో  మరిగించుకోవాలి.

స్టెప్ 1 

ఆ తరువాత దీనిలో కుంకుమపువ్వు ఇంకా  ఫుడ్ కలర్  కూడా దీనిలో  కలుపుకోవాలి.

స్టెప్ 2

అలాగే మరిగిన నీటిలో  వేయించిన రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి.

స్టెప్ 3

 ఇప్పుడు రవ్వ మొత్తం ఉడికే వరకు తక్కువ మంటపైనే  మూత పెట్టి దీనిని ఉంచాలి.

స్టెప్ 4

ఇంకా రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు చక్కెర వేసి బాగా కలపాలి. యాలకుల పొడి వేసి కేసరికి  సువాసన వచ్చేలా కలపాలి.

స్టెప్ 5

మరో పాన్‌లో నెయ్యి వేడి చేసి 10 జీడిపప్పు, కిస్మిస్ కూడా  వేయించుకోవాలి. 

స్టెప్ 6

రవ్వ కేసరి పాన్‌కు అంటుకోకుండా  స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా వడ్డించాలి.

స్టెప్ 7