వెల్లుల్లి రెబ్బలు రోజూ తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే 

Prasanna Yadla

02 November 2026

Pic credit - Pinterest

వెల్లుల్లిని మనం అన్ని కూరల్లో వేసుకుని తింటాము. దీనిలో  ఉండే అల్లిసిన్ వంటి సమ్మేళనాలు శరీరానికి యాంటీఆక్సిడెంట్లను  అందిస్తాయి.

వెల్లుల్లి

వెల్లుల్లిని మీరు తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణకు కూడా  ఇది హెల్ప్ చేస్తుంది 

రక్తపోటు నియంత్రణ

వెల్లుల్లిలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను  తగ్గించడంలో ఇది ఎంతగానో హెల్ప్ అవుతాయి .

చెడు కొలెస్ట్రాల్

వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను మిమ్మల్ని  ఒత్తిడి నుంచి కాపాడతాయి

యాంటీఆక్సిడెంట్లు

వెల్లుల్లిని మీ ఫుడ్ డైట్ చేర్చుకోవడం వలన   గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

గుండె ఆరోగ్యానికి మేలు

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మీ శరీరంలోని కొన్ని సహజ జీవక్రియలకు ఇవి హెల్ప్ చేస్తాయి.

సల్ఫర్ సమ్మేళనాలు 

వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి సూక్ష్మజీవులపై ప్రభావం చూపిస్తాయి 

విటమిన్ బి6, విటమిన్ సి

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్