Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..

ఉత్తరాఖండ్‌‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ప్రమాదకర రీతిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రహదారులు మూతబడ్డాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి..

Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..
Landslide At Uttarakhand
Follow us

|

Updated on: Aug 29, 2021 | 9:38 AM

ఉత్తరాఖండ్‌‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ప్రమాదకర రీతిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రహదారులు మూతబడ్డాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెహ్రీలో కొండచరియలు విరిగిపడటంతో..రిషికేష్‌-గంగోత్రి జాతీయ రహదారి మూసివేశారు. విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు సిబ్బంది. ఒక్కసారిగా పోటెత్తిన వరదకు డెహ్రాడూన్‌-రిషికేష్‌ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

మరోవైపు రుషీకేష్‌ సంగ్‌ నదిలో చిక్కుకున్న వారిని రెస్క్యూటీమ్‌ సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నేషనల్‌ హైవేపై కొండచరియలు విరిగిపడి రోడ్డు కొట్టుకుపోవడంతో..తాత్కాలిక నిచ్చెనలు ఏర్పాటుచేసి..అక్కడ చిక్కుకున్న వారిని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. సంగ్‌ రివర్‌లో ఓ మహిళ సహా నలుగురు చిక్కుకుపోయారు..స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న NDRF సిబ్బంది వారిని సురక్షింతంగా బయటికి తీసుకొచ్చారు. ఈ రోజు షికేష్-గంగోత్రి జాతీయ రహదారిని ఈరోజు మూసివేశారు.

భారీ వర్షం కారణంగా..

వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ప్రమాదకర రీతిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరదకు కుప్పకూలిపోయింది డెహ్రాడూన్‌-రిషికేష్‌ బ్రిడ్జి. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పర్వతాలపై నిరంతరం జరుగుతున్న కొండచరియలు

ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్‌లో తరచుగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.  కొన్ని రోజుల క్రితం, హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్‌లో కొండచరియలు విరిగిపడడంతో  పెద్ద ప్రమాదం కూడా జరిగింది. ఆ సమయంలో అటుగా ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మరణించారు.

ఇవి కూడా చదవండి: TV9 Exclusive: ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..

ED: బెంగాల్ మళ్లీ రాజకీయ రగడ.. దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. వెలుగులోకి బొగ్గు స్కాం..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!