AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakesh Tikait: రైతు సంఘాల నేత రాకేశ్‌ టికాయత్‌పై దాడి.. నల్లసిరా చల్లిన దుండగులు

రైతు సంఘాల నేత రాకేశ్‌ టికాయత్‌పై దాడి జరిగింది. బెంగళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఈ ఘటన జరిగింది. అంతటితో ఆగకుండా టికాయత్‌ పై నల్ల సిరా చల్లారు. కుర్చీలతో దాడి చేశారు...

Rakesh Tikait: రైతు సంఘాల నేత రాకేశ్‌ టికాయత్‌పై దాడి.. నల్లసిరా చల్లిన దుండగులు
Rakesh Tikait1
Ganesh Mudavath
| Edited By: |

Updated on: May 30, 2022 | 2:26 PM

Share

రైతు సంఘాల నేత రాకేశ్‌ టికాయత్‌(Rakesh Tikait)పై దాడి జరిగింది. బెంగళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఈ ఘటన జరిగింది. అంతటితో ఆగకుండా టికాయత్‌ పై నల్ల సిరా చల్లారు. కుర్చీలతో దాడి చేశారు. రైతు సంఘాలకు చెందిన మరో వర్గమే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొంతకాలం టికాయత్‌ వర్గానికి, చంద్రశేఖర్‌ వర్గానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కావాలనే తనపై కొందరు దాడి చేశారని రాకేశ్‌ టికాయత్‌ ఆరోపించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

Follow Us
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే