Punjab Election Results 2022: పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఓటమి..

Assembly Election Results 2022: దేశంలోని ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది...

Punjab Election Results 2022: పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఓటమి..
Follow us
Subhash Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 10, 2022 | 2:40 PM

Assembly Election Results 2022: దేశంలోని ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. రాష్ట్రాల్లో పాలనా పగ్గాలు చేపట్టేందుకు పరుగులు పెడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేయడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇక తాజాగా పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ (Punjab) లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (Captain Amarinder Singh ) ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆప్‌ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్‌ కోహ్లీ చేతిలో 19, 797  ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

అయితే అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు కొన‌సాగారు. ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో ఓ పార్టీని స్థాపించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్దతిస్తున్నట్లు ప్రక‌టించారు. కానీ కొత్త పార్టీ పెట్టినా చివరకు పరాజయం పాలయ్యారు.

ఇవి కూడా చదవండి:

Uttarakhand Election Result: ఉత్తరాఖండ్‌లో బీజేపీ జోరు.. అధికారం చేపట్టే దిశగా పరుగులు..!

UP Election Results: యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘనత.. 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండో సారి అధికారంలోకి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?