AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేమంత గొప్ప విషయం ? మాజీ ఏజీ సోలీ సొరాబ్జీ పెదవి విరుపు

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయంపై భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ పెదవి విరిచారు . నిర్ణయం గొప్పవిషయమేమీ కాదన్నారు. ఈ రద్దుతో కశ్మీర్ ప్రజల జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు రావన్నారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి చెందిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేయడం సరికాదని, ఇటువంటి చర్యలు కశ్మీరీ ప్రజల్లో అలజడిని, […]

ఇదేమంత గొప్ప విషయం ? మాజీ ఏజీ సోలీ సొరాబ్జీ పెదవి విరుపు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 05, 2019 | 4:34 PM

Share

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయంపై భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ పెదవి విరిచారు . నిర్ణయం గొప్పవిషయమేమీ కాదన్నారు. ఈ రద్దుతో కశ్మీర్ ప్రజల జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు రావన్నారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి చెందిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేయడం సరికాదని, ఇటువంటి చర్యలు కశ్మీరీ ప్రజల్లో అలజడిని, ఆందోళనను రేకెత్తిస్తాయన్నారు.