Nipah Virus: పెరుగుతున్న నిఫా వైరస్ మరణాలు.. అక్కడ విద్యా సంస్థలకు రెండ్రోజుల సెలవు..

Nipah Virus: రాష్ట్రంలో మొత్తం 706 మంది వైరస్ కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే ఉండడం విశేషం. అలాగే వీరిలో 77 మంది హైరిస్క్‌లో ఉండగా.. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైరస్ కేసుల నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని జార్జ్ సూచించారు. ఇంకా తేలికపాటి లక్షణాలతో..

Nipah Virus: పెరుగుతున్న నిఫా వైరస్ మరణాలు.. అక్కడ విద్యా సంస్థలకు రెండ్రోజుల సెలవు..
Nipah Virus In Kerala
Follow us

|

Updated on: Sep 14, 2023 | 1:21 PM

Nipah Virus: కేరళలోని పలు ప్రాంతాల్లో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే నలుగురు మరణించగా.. తాజాగా కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరో వ్యక్తి  నిఫా వైరస్‌తో చనిపోయాడు. దీంతో నిఫా వైరస్‌ నివారణ కోసం స్థానిక విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు గురు, శుక్రవారాల్లో విద్యాసంస్థలకు సెలవు అని తెలియజేస్తూ కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఎ గీత ఫేస్‌బుక్ పోస్ట్‌ చేశారు. కావాలంటే ఈ రెండు రోజుల్లో ఆన్‌లైన్ క్లాసెస్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కానీ యూనివర్సిటీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆమె తెలిపారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 706 మంది వైరస్ కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే ఉండడం విశేషం. అలాగే వీరిలో 77 మంది హైరిస్క్‌లో ఉండగా.. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైరస్ కేసుల నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని జార్జ్ సూచించారు. ఇంకా తేలికపాటి లక్షణాలతో ఉన్న మరో 13 మందిని ఇప్పుడు ఆసుపత్రిలో పర్యవేక్షిస్తున్నారని, వైరస్ సోకిన వారిలో 9 ఏళ్ల చిన్నారి మాత్రమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉందని ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

నిఫా వ్యాధి లక్షణాలివే..

నిఫా వైరస్‌ అనేది డేట్‌పామ్‌ చెట్ల పండ్లపై ఆధారపడే ఫ్రూట్‌ బ్యాట్స్‌ నుంచి మనుషులకు వ్యాపించే నిఫా వైరస్‌. ఇక ఈ వ్యాధి ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్‌ కలిగించి, ఎన్‌సెఫలోపతికి దారి తీస్తుంది. అందుకే నిఫా వైరస్‌ని తొలుత మెదడువాపుగా భావించారు. ఇక నిఫా వైరస్‌ సొకినవారికి యావరేజ్‌గా 9 రోజుల్లో లేదా 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో వైరస్ సోకినవారు తీవ్రమైన తలనొప్పితో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!