Viral News: అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డ చోర్‌లేడీ.. రూ.1.25లక్షలు లూటీ.. సీసీ ఫుటేజ్‌ చూసి కంగుతిన్న పోలీసులు..!

ఇక్కడ ఓ దొంగ ఎవరూ ఊహించని ప్లాన్ వేశాడు. పోలీసులకు మస్కా కొట్టేందుకు అతను ఎంచుకున్న విధానం తెలిసి ఖాకీలే కంగుతిన్నారు.

Viral News: అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డ చోర్‌లేడీ.. రూ.1.25లక్షలు లూటీ.. సీసీ ఫుటేజ్‌ చూసి కంగుతిన్న పోలీసులు..!
Theft
Follow us

|

Updated on: Sep 06, 2022 | 9:53 PM

Viral News: దొంగలు రెచ్చిపోతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగానే దొంగలు కూడా ఎప్పటికప్పుడు కొత్త విధానాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనంలో వారి టార్గెట్‌ ను అందుకుంటూనే.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు రోజుకో కొత్త ఎత్తుగడతో విజృంభిస్తున్నారు. తాజాగా ఇక్కడ ఓ దొంగ ఎవరూ ఊహించని ప్లాన్ వేశాడు. పోలీసులకు మస్కా కొట్టేందుకు అతను ఎంచుకున్న విధానం తెలిసి ఖాకీలే కంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఇంటి నుంచి సుమారు రూ.1.25 లక్షల సొమ్మును చోరీ చేశారు దొంగలు..జరిగిన దొంగతనంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. అందులో కనిపించిన దృశ్యాలను చూసి ఒకింత షాక్‌ తిన్నంతపనైంది పోలీసులకు..ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

సీసీ టీవీ ఫుటేజీలో రికార్డైన ఆ వీడియోలో..ఒక మహిళ అనుమానాస్పదంగా ఆ ఇంటి సమీపంలో తచ్చడాటం కనిపించింది. కాసేపటికి చటుక్కున గోడ దూకేసిందా మహిళ.

అయితే సదరు లేడీ బాడీ లాంగ్వేజీ పరిశీలించిన పోలీసులు ఆమె మహిళ కాదని అనుమానించారు. ఎవరైనా హిజ్రా అయ్యుంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే దర్యాప్తులో అవేమీ నిజం కాదని తేలింది. ఖేమ్ సింగ్ అనే ఆటో డ్రైవర్ ఇలా అమ్మాయిల డ్రెస్‌లు వేసుకొని దొంగతనాలు చేస్తున్నట్లు తేలింది. సదరు ఇంటి యజమాని తనను మూడేళ్ల క్రితం అవమానించాడని, దానికి ప్రతీకారంగానే అతని ఇంట్లో దొంగతనం చేసినట్లు ఖేమ్ సింగ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అధికారులను తప్పుదోవ పట్టించేందుకే తన భార్య దుస్తులు వేసుకొని చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!