Viral Video: రెస్టారెంట్‌లో వెయిటర్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వెంటనే జీతం పెంచాలనే డిమాండ్‌తో కామెంట్స్‌..

ఆ వ్యక్తి ఒకేసారి డజనుకు పైగా ప్లేట్‌లను ఎత్తడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్‌లకు సేవలు అందించడం కనిపిస్తుంది. అతని అద్భుతమైన ప్రదర్శనకు

Viral Video: రెస్టారెంట్‌లో వెయిటర్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వెంటనే జీతం పెంచాలనే డిమాండ్‌తో కామెంట్స్‌..
Waiter Lifts
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2022 | 9:09 PM

Viral Video: రెస్టారెంట్‌ల కోసం అద్భుతమైన కస్టమర్ సేవను అందించడం చాలా కీలకం.. ఎందుకంటే, సర్వర్‌ చేతిలోనే ఉంది మొత్తం వ్యాపారాన్ని ప్రభావితం చేయగల సత్తా. కాబట్టి, రెస్టారెంట్ యజమానులు కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. రెస్టారెంట్‌లోని సిబ్బంది అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన ఫీట్‌లను సాధించడానికి మనుషులు చేసేదానికంటే.. మించి నెక్ట్స్‌ లెవల్‌కి ట్రై చేస్తుంటారు..వెయిటర్ చేసిన అలాంటి ప్రదర్శన సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. ఆ వ్యక్తి ఒకేసారి డజనుకు పైగా ప్లేట్‌లను ఎత్తడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్‌లకు సేవలు అందించడం కనిపిస్తుంది. అతని అద్భుతమైన ప్రదర్శనకు సంబంధించిన ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో వెయిటర్లను పెంచుకోవచ్చు కదా అంటూ.. ట్విట్టర్ వినియోగదారులు సూచిస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. వెయిటర్ డజన్ల కొద్దీ ఫుడ్‌ ప్లేట్స్‌ని తీసుకువెళ్తున్నాడు. కస్టమర్లకు కావాల్సిన అన్నిరకాల ఆర్డర్ ప్లేట్ లను తన ముందుపెట్టుకున్నాడు. వాటిని జాగ్రత్తగా ఒకదానిపై మరోకటి పెట్టుకుని, జాగ్రత్తగా పట్టుకున్నాడు. దాదాపు డజన్ కు పైగా ప్లేట్ లను అతడు..ఎంతో నేర్పుగా తన చేతిలో ఒకదానిపై మరోకటి పట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు.. నువ్‌ తోపువన్నా…ఏమన్న టాలెంటా..అంటూ..కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోని దాదాపు నాలుగు మిలియన్ల మంది ఇప్పటికే వీక్షించారు. వెయిటర్ పనితీరును చూసి ఆశ్చర్యపోయారు. అదే సమయంలో, కొంతమంది వినియోగదారులు ఈ వెయిటర్‌ పని నుండి రెస్టారెంట్ యజమాని చాలా లాభపడుతున్నాడు..అందుకు.. అతని జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు