Telangana:వద్దు మేడమ్‌..వెళ్లొద్దంటూ బోరున ఏడ్చేసిన విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!

హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగడంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు..

Telangana:వద్దు మేడమ్‌..వెళ్లొద్దంటూ బోరున ఏడ్చేసిన విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
Varthannapet Tribal Girls
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2022 | 7:53 PM

Telangana: వరంగల్‌ జిల్లా వర్థన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సస్పెండై వెళ్తున్న వార్డెన్‌ను వెళ్లొద్దంటూ విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. వద్దు మేడమ్‌..వెళ్లొద్దు మేడమ్‌..అధికారులకు మేం లెటర్‌ రాస్తాం..అంటూ భోరున విలపించారు విద్యార్థులు. పిల్లల ఏడుపు చూసిన స్థానికులు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. సదరు వార్డెన్‌ పట్ల విద్యార్థులకున్న అభిమానానికి అందరూ వాపోయారు.

అయితే, ఇదే హాస్టల్‌లో సోమవారం రోజున ఫుడ్ పాయిజన్‌ జరిగి 60మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వార్డెన్‌పై వేటు వేశారు జిల్లా కలెక్టర్‌. దీంతో రిలీవ్‌ అయి వెళ్తున్న వార్డెన్‌ను అడ్డుకొని వెళ్లొద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు విద్యార్థినులు. అంతేకాదు, వంటమనిషి తప్పిదానికి..వార్డెన్‌ను అకారణంగా సస్పెండ్‌ చేశారంటూ ఆందోళనకు దిగారు. సస్పెన్షన్‌ ఎత్తివేసి వార్డెన్‌ను యథావిథిగా కొనసాగించాలని హాస్టల్‌ ముందు ధర్నా నిర్వహించారు.

హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగడంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వీరిలో ఐదుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అడిషనల్ కలెక్టర్ శ్రీ వాస్తవ్ ఎంజీఎంకు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..