AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ఓరి దేవుడో…! ఐస్‌క్రీమ్‌తో వెజిటబుల్‌ పిజ్జా తయారు చేశాడు.. ఇక అది తిన్నాక ఏమవుతుందో చూడాలి మరీ..!!

ఇప్ప‌టివ‌ర‌కూ సోషల్‌ మీడియాలో చాక్లెట్ మ్యాగీ, ఓరియో ప‌కోడా, కుర్‌కురే మిల్క్ షేక్ వంటి విచిత్ర‌మైన‌ ఫుడ్ కాంబినేష‌న్‌తో కూడిన వీడియోల‌ను చూసే ఉంటారు. కానీ, వాట‌న్నింటినీ ఐస్‌క్రీం వెజిట‌బుల్ పిజ్జా బీట్ చేస్తుంది..

Viral video: ఓరి దేవుడో...! ఐస్‌క్రీమ్‌తో వెజిటబుల్‌ పిజ్జా తయారు చేశాడు.. ఇక అది తిన్నాక ఏమవుతుందో చూడాలి మరీ..!!
Vegetable Pizza
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2022 | 9:26 PM

Share

Viral video: మీరు పిజ్జా ప్రియులా..? అయితే, ఈ వీడియోను మీరు ఇష్ట‌ప‌డ‌క పోవ‌చ్చు. ఆర్జే రోహ‌న్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వీధి వ్యాపారి పిజ్జా చేస్తున్న వీడియో.. సోష‌ల్ మీడియాలో విపరీతంగా వైర‌ల్‌ అవుతుంది. వైరల్‌ వీడియోలో అతడు..పిజ్జాలో చాక్‌లెట్ సాస్‌, ఆనియ‌న్స్‌, క్యాప్సికంల‌ను యాడ్ చేశాడు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా అందులో ఐస్‌క్రీంను కూడా క‌లిపేశాడు. వామ్మో ఇదేం కాంబీనేషన్రా బాబు..అని పిజ్జా ప్రియులు వాక్‌ తూ అనుకోవచ్చు..

ఇప్ప‌టివ‌ర‌కూ సోషల్‌ మీడియాలో చాక్లెట్ మ్యాగీ, ఓరియో ప‌కోడా, కుర్‌కురే మిల్క్ షేక్ వంటి విచిత్ర‌మైన‌ ఫుడ్ కాంబినేష‌న్‌తో కూడిన వీడియోల‌ను చూసే ఉంటారు. కానీ, వాట‌న్నింటినీ ఐస్‌క్రీం వెజిట‌బుల్ పిజ్జా బీట్ చేస్తుంద‌నే చెప్పాలి. మ‌నం వెజిట‌బుల్ పిజ్జా, చీజ్ పిజ్జా, చికెన్ పిజ్జాల గురించి విన్నా వెనీలా, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీంల‌ను యాడ్ చేస్తూ చేసిన పిజ్జా గురించి విని ఉండం. ఈ వీడియోలో వ్య‌క్తి పిజ్జాపై చీజ్‌, క్యాప్పికం, ఇత‌ర కూర‌గాయ‌ల‌ను టాపింగ్స్‌గా వాడాడు. ఈ వీడియోపై నెటిజ‌న్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భిన్నమైన కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..