Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత

Modi Government:ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలు..

Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత
Follow us
Subhash Goud

|

Updated on: Jan 14, 2022 | 7:48 PM

Modi Government:ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలు నడిపే వారి కోసం తీపి కబురు అందించింది. ఫోర్‌ వీలర్, ప్యాసింజర్‌ వాహనాల్లో ప్రయాణించే వారి కోసం ఈ శుభవార్త అందించింది. ఎం1 కేటగిరి, ప్యాసింజర్‌ వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ తప్పకుండా ఉండాల్సిందేనని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి ముసాయిదాకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అయితే కేంద్ర సర్కార్‌ ఇప్పటికే డ్రైవర్‌కు, కో- ప్యాసింజర్‌కు ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పకుండా ఉండాలనే నిబంధన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదే కో-ప్యాసింజర్‌కు కూడా ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పనిసరి రూల్‌ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఇక తాజాగా ఫోర్‌ వీలర్‌కు ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

ప్యాసింజర్‌ల భద్రత నేపథ్యంలో ఈ ఎయిర్‌ బ్యాగ్స్‌ నిబంధన తీసుకువచ్చింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశారు. ఈ ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండటం వల్ల వాహనంలో వెనుక కూర్చున్న ప్రయాణికులకు భద్రత ఉంటుంది. 8 మంది వరకు ప్రయాణించే ఫోర్‌ వీలర్‌ వాహనంలో ఈ ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటే భద్రత ఎక్కువగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎం1 వాహన కేటగిరిలో నాలుగు అదనపు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండేలా చర్యలు చేపట్టింది కేంద్రం.

ఇవి కూడా చదవండి:

Post Office Scheme: నెలకు రూ.1000తో చేతికి రూ.8 లక్షలు.. పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌..!

LIC Adharshila Plan: ఆధార్‌ కార్డు ఉన్న ప్రతి మహిళకు అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ స్కీమ్‌లో చేరితే లక్షల్లో ఎంతో ప్రయోజనం

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత