AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యప్రదేశ్ లో విమానాలను హైజాక్ చేస్తానని బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్…. దర్యాప్తు ప్రారంభం

మధ్యప్రదేశ్ లో భోపాల్, ఇండోర్ విమానాశ్రయాల నుంచి విమానాలకు పాకిస్థాన్ కు హైజాక్ చేస్తానంటూ బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 34 ఏళ్ళ ఈ వ్యక్తి నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాజ్ భోజ్ విమానాశ్రయానికి ఫోన్ చేసి ఇలా బెదిరించాడట..

మధ్యప్రదేశ్ లో విమానాలను హైజాక్ చేస్తానని  బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్.... దర్యాప్తు ప్రారంభం
Man Threatens To Hijack Plane To Pakistan From Bhopal
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 09, 2021 | 3:08 PM

Share

మధ్యప్రదేశ్ లో భోపాల్, ఇండోర్ విమానాశ్రయాల నుంచి విమానాలకు పాకిస్థాన్ కు హైజాక్ చేస్తానంటూ బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 34 ఏళ్ళ ఈ వ్యక్తి నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాజ్ భోజ్ విమానాశ్రయానికి ఫోన్ చేసి ఇలా బెదిరించాడట..దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. చివరకు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భోపాల్ కు సుమారు 100 కి.మీ. దూరంలోని షుజాల్ పూర్ లో ఇతడిని అరెస్టు చేశారు. ఈ బెదిరింపు కాల్ నేపథ్యంలో భోపాల్, ఇండోర్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబైకి వెళ్లే విమానం కాస్త ఆలస్యంగా భోపాల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. ఆ వ్యక్తి ఎందుకిలా హైజాక్ చేస్తానంటూ బెదిరించాడో తెలియడంలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ముఖ్యంగా పాకిస్థాన్ కు హైజాక్ చేస్తానని చెప్పడం వెనుక ఏవైనా ఇతర సంఘ విద్రోహక శక్తుల హస్తం ఉందా అని ఆరా తీస్తున్నారు. లేక బుద్ధి మాంద్యంతో ఈ కాల్ చేశాడా అని కూడా తెలుసుకుంటున్నామని ఖాకీలు చెప్పారు. ఏమైనా సుమారు నాలుగైదు గంటలపాటు ఈ విమానాశ్రయాల్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసేవరకు ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు ఫోన్ చేస్తూనే ఉన్నట్టు తెలిసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల మూడు రోజులుగా.తంటాలు పడుతున్న పిల్ల కోతి..వైరల్ అవుతున్న వీడియో :Monkey Viral Video.

ఆనందయ్య ఆవేదన..!ఆనందయ్య మందు పంపిణీలో గందరగోళం..అయన శిష్యులు ఎంత మంది ? :Anandaiah Corona Medicine video.

బధిరుల వార్తలు : భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..థర్డ్ వెవ్ పిల్లలపై మరింత ప్రభావితం..:cases decrees in India.

డబుల్ కిక్కుతో మాస్ కా దాస్..ఫలక్ నుమా దాస్ మూవీ కి సీక్కుల్ ను ప్రకటించిన విశ్వక్ సేన్ : Falaknuma Das sequel.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా