చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల మూడు రోజులుగా.తంటాలు పడుతున్న పిల్ల కోతి..వైరల్ అవుతున్న వీడియో :Monkey Viral Video.
రోహిణి కార్తీ ఎండలు దంచి కొడుతున్నాయి.ఎండ వేడికి దాహం వేసిన ఓ కోతి చెంబులో ఉన్న కాస్త నీటితో దాహం తీర్చుకోవాలి అనుకుంది.వెంటనే చెంబులో తలను దూర్చింది.దీంతో కోతి తల కాస్త చెంబులో ఇరుక్కుపోయింది.పిల్ల కోతి తల ఇరుక్కుపోవడం తో విలవిలాడిపోయింది..
మరిన్ని ఇక్కడ చూడండి: ఆనందయ్య ఆవేదన..!ఆనందయ్య మందు పంపిణీలో గందరగోళం..అయన శిష్యులు ఎంత మంది ? :Anandaiah Corona Medicine video.
వైరల్ వీడియోలు
Latest Videos