Knife in Chest: ఏడాదిన్నర కాలంగా ఛాతిలో కత్తి.. ఉద్యోగం కోసం వెళితే వెలుగులోకి షాకింగ్ విషయం..

Knife in Chest: కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే షాకింగ్ అనిపిస్తుంటుంది. అలాంటి షాకింగ్ ఘటనే ఇప్పుడు మరోటి వెలుగులోకి వచ్చింది.

Knife in Chest: ఏడాదిన్నర కాలంగా ఛాతిలో కత్తి.. ఉద్యోగం కోసం వెళితే వెలుగులోకి షాకింగ్ విషయం..
Knif In Chest
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2021 | 5:15 AM

Knife in Chest: కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే షాకింగ్ అనిపిస్తుంటుంది. అలాంటి షాకింగ్ ఘటనే ఇప్పుడు మరోటి వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఓ వ్యక్తి ఛాతిలో నాలుగు అంగుళాల కత్తి ఉన్నప్పటికీ అతనికి ఆ విషయం తెలియకపోవడం విశేషం. తాజాగా ఓ ఉద్యోగం కోసం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని ఛాతిలో కత్తి ఉందని వైద్యులు తేల్చడంతో అప్పుడు తేలుసుకున్నాడు. వివరాల్లోకెళితే.. ఫిలిప్పీన్స్‌లోని కిడాపావన్‌ నగరానికి చెందిన కెంట్ ర్యాన్ తోమావో(36) గత ఏడాది జనవరిలో పని ప్రదేశం నుంచి ఇంటికి వస్తుండగా.. కొందరు వ్యక్తులు అతనిపై కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో వైద్యులు అతని శస్త్ర చికిత్స చేశారు. అయితే శరీరంలో గుచ్చుకున్న కత్తిని బయటకి తీయకుండా వైద్యులు అలాగే కుట్లు వేశారు. అయితే అంతా సెట్ అయ్యిందనుకున్నాడు కెంట్. కానీ, తాజాగా అసలు విషయం తెలియడంతో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

గత సంవత్సరం తనకు చికిత్స చేసిన వైద్యులు తన గాయానికి ట్రీట్‌మెంట్ ఇచ్చారని, ఆ సమయంలో తన శరీరంలో కత్తిని వైద్యులు వదిలేశారని కెంట్ చెప్పుకొచ్చాడు. అయితే, శరీరంలో కత్తి పెట్టుకుని పని చేయడం కుదరదు అంటూ తాజాగా అతన్ని పనిలోకి తీసుకున్న యాజమాన్యం కెంట్‌కి తేల్చి చెప్పింది. దీంతో కెంట్ దిక్కుతోచని స్థితిలోపడిపోయాడు. తాను కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలంటే వైద్యులు తన శరీరంలో ఉన్న కత్తిని తొలగించాలని కోరాడు. వైద్యులు గత సంవత్సరం తన గాయాలను సరిగ్గా తనిఖీ చేయలేదని, వారు చేసిన తప్పుని వారే పరిస్కరించాలని వేడుకున్నాడు. చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు ఛాతి బాగంలో ఇబ్బందిగా అనిపించేదని, అయితే దాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని కెంట్ చెప్పుకొచ్చాడు.

ఇదిలాఉంటే కెంట్ ఛాతిలో ఉన్న కత్తిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే దానికి భారీగా డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కానీ అతని వద్ద మాత్రం డబ్బులు లేవు. ‘నేను ఈ కత్తిని తీసే వరకు పనిని చేయలేను. అలాగని ఉద్యోగం లేకుండా నా వైద్య అవసరాలను తీర్చుకోవడానికి నా వద్ద డబ్బు కూడా లేదు’ అని బాధితుడు కెంట్ వాపోయాడు. తాను ఆరోపణలు చేయడం లేదని, తన శరీరంలో ఉన్న కత్తిని బయటకు తీయాలని మాత్రమే కోరుకుంటున్నాని సదరు వైద్యులను కెంట్ వేడుకున్నాడు. కత్తిని తీసేస్తే గానీ.. తనకు ఉద్యోగం రాదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also read:

Kurnool Airport: కర్నూలు ప్రజల కల సాకారమైంది.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమాన సర్వీస్ నేటి నుంచే ప్రారంభం..

Child Ghost: రోడ్డుపై పరుగులు తీసిన ‘దెయ్యం’.. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసు.. చివరికి ఏం జరిగిందంటే..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..