GISAT-1: జీఐశాట్-1 శాటిలైట్ ప్రయోగం వాయిదా.. ప్రకటించిన ఇస్త్రో.. వాయిదాకు కారణమదేనా?
GISAT-1 జీఐశాట్-1 ఉపగ్రహ ప్రయోగాన్ని గతేడాది మార్చి5వ తేదీనే నింగిలోకి పంపాల్సి ఉంది. కానీ ఇతర కారణాల చేత అప్పుడు ప్రయోగాన్ని నిలిపివేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
