Breaking: ఏఆర్‌ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు

సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖకు పన్ను ఎగవేసిన కేసులో

Breaking: ఏఆర్‌ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 11, 2020 | 6:14 PM

AR Rahman notice: సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖకు పన్ను ఎగవేసిన కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే 2012లో ఇంగ్లండ్‌కి చెందిన ప్రముఖ కంపెనీతో రెహమాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ కంపెనీ నుంచి తీసుకున్న 3.47కోట్లకు సంబంధించి రెహమాన్ ఆదాయపు పన్ను చెల్లించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఐటీ శాఖ ఆరోపణలకు బదులివ్వాలంటూ న్యాయస్థానం రెహమాన్‌కి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.

Read More:

రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటిన రాజంపేట మాజీ ఎమ్మెల్యే

అతడిపై పరువునష్టం దావాకు సిద్ధమైన కొరటాల..!