AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Exit Poll 2024: దేశంలో లోక్‌సభ స్థానాలు ఎవరికి ఎన్ని.. టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

Exit Polls 2024 in Telugu: దేశంలో ఓట్ల పండగ ముగిసింది. నేటితో చివరి విడత పోలింగ్‌తో దేశంలో ఎన్నికలు ముగిశాయి. గత మూడు నెలలుగా కొనసాగిన ఈ ఎన్నికల పండగ ఎట్టికేలకు ముగిశాయి. అయితే ఫలితాలు జూన్‌ 4న రానున్నాయి. శనివారం తుది విడత పోలింగ్‌ ముగియడంతో ఎగ్జిల్‌ పోల్స్‌ విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9 నెట్‌వర్క్ ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించింది. టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది.

Lok Sabha Exit Poll 2024: దేశంలో లోక్‌సభ స్థానాలు ఎవరికి ఎన్ని.. టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Exit Poll
Subhash Goud
|

Updated on: Jun 01, 2024 | 7:32 PM

Share

దేశంలో ఓట్ల పండగ ముగిసింది. నేటితో చివరి విడత పోలింగ్‌తో దేశంలో ఎన్నికలు ముగిశాయి. గత మూడు నెలలుగా కొనసాగిన ఈ ఎన్నికల పండగ ఎట్టికేలకు ముగిశాయి. అయితే ఫలితాలు జూన్‌ 4న రానున్నాయి. శనివారం తుది విడత పోలింగ్‌ ముగియడంతో ఎగ్జిల్‌ పోల్స్‌ విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9 నెట్‌వర్క్ ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించింది. టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది. దేశంలో లోక్‌ సభ సీట్లకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

ఉత్తరప్రదేశ్‌ -80 లోక్‌ సభ స్థానాలు

ఎన్డీయే -65

ఇండియా కూటమి -15

ఇతరులు -0

మధ్యప్రదేశ్‌లో 29

ఎన్‌డీఏ -29

ఇండియా కూటమి -0

ఇతరులు -0

గుజరాత్‌ -26

ఎన్‌డీఏ -26

ఇండియా కూటమి -0

ఇతరులు -0

ఛత్తీస్‌గఢ్‌ -11

ఎన్‌డీఏ -11

ఇండియా కూటమి -0

ఇతరులు -0

ఉత్తరాఖండ్‌ – 05

ఎన్‌డీఏ -5

ఇండియా కూటమి -0

ఇతరులు -0

జార్ఖాండ్‌ -14

ఎన్‌డీఏ -12

ఇండియా కూటమి -01

ఇతరులు -01

అసోం -14

ఎన్‌డీఏ -12

ఇండియా కూటమి -01

ఇతరులు -01

గోవా-02

ఎన్‌డీఏ- 2

ఇండియా కూటమి -0

ఇతరులు -0

రాజస్థాన్‌ -25

ఎన్‌డీఏ -19

ఇండియా కూటమి -05

ఇతరులు -01

తమిళనాడు -39

ఎన్డీయే – 04

ఇండియా కూటమి -35

ఇతరులు -0

కేరళ -20

ఎన్డీయే -01

ఇండియా కూటమి -19

ఇతరులు -0

కర్ణాటక -28

ఎన్డీయే -20

ఇండియా కూటమి -08

ఇతరులు -0

తెలంగాణ -17

ఎన్డీయే -7

ఇండియా కూటమి -8

ఇతరులు -2

ఆంధ్రప్రదేశ్‌ -25

ఎన్డీయే -12

ఇండియా కూటమి -0

ఇతరులు -13 (వైసీపీ)

మహారాష్ట్ర -48

ఎన్డీయే -22

ఇండియా కూటమి -25

ఇతరులు -1

ఢిల్లీ -07

ఎన్డీయే -7

ఇండియా కూటమి -0

ఇతరులు -0

హర్యానా-10

ఎన్డీయే -8

ఇండియా కూటమి -2

ఇతరులు -0

ఒడిశా -21

ఎన్డీయే -13

ఇండియా కూటమి -1

ఇతరులు -7

సిమ్లా -04

ఎన్డీయే -4

ఇండియా కూటమి -0

ఇతరులు -0

బిహార్‌ -40

ఎన్డీయే -29

ఇండియా కూటమి -8

ఇతరులు -3

వెస్ట్‌ బెంగాల్‌ -42

ఎన్డీయే -17

ఇండియా కూటమి -25

ఇతరులు -0

పంజాబ్‌ -13

ఎన్డీయే -2

ఇండియా కూటమి -8

ఇతరులు -3

జమ్మూ-కశ్మీర్‌ -05

ఎన్డీయే -2

ఇండియా కూటమి -2

ఇతరులు -1

లఢక్‌ -01

ఎన్డీయే -0

ఇండియా కూటమి -0

ఇతరులు -1

త్రిపురా-02

ఎన్డీయే -0

ఇండియా కూటమి -0

ఇతరులు -0

నాగలాండ్‌ -01

ఎన్డీయే -0

ఇండియా కూటమి -1

ఇతరులు -0

సిక్కిం-01

ఎన్డీయే -0

ఇండియా కూటమి -0

ఇతరులు -1

మిజోరాం-01

ఎన్డీయే -0

ఇండియా కూటమి -0

ఇతరులు -1

మణిపూర్‌-02

ఎన్డీయే -1

ఇండియా కూటమి -1

ఇతరులు -0

అరుణాచల్‌ ప్రదేశ్‌ -02

ఎన్డీయే -2

ఇండియా కూటమి -0

ఇతరులు -0

మేఘాలయా-02

ఎన్డీయే -2

ఇండియా కూటమి -0

ఇతరులు -0

అండమాన్‌ నిరోబార్‌ -01

ఎన్డీయే -1

ఇండియా కూటమి -0

ఇతరులు -0

పాండిచ్చేరి -01

ఎన్డీయే -0

ఇండియా కూటమి -1

ఇతరులు -0

డమన్‌ డయ్యూ-01

ఎన్డీయే -1

ఇండియా కూటమి -0

ఇతరులు -0

దాద్రానగర్‌ -01

ఎన్డీయే -1

ఇండియా కూటమి -0

ఇతరులు -0

లక్ష్యదీప్‌ -01

ఎన్డీయే -0

ఇండియా కూటమి -1

ఇతరులు -0

ఛండిఘర్‌ -01

ఎన్డీయే -1

ఇండియా కూటమి -0

ఇతరులు -0

ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్ డేట్స్

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్