హత్రాస్, సేమ్ సీన్, నిర్భయ కేసులో వాదించిన లాయరే !
హత్రాస్ ఘటనలో నిందితుల తరఫున లాయర్ ఏపీ సింగ్ కోర్టులో వాదించనున్నారు. లోగడ నిర్భయ కేసులోనూ ఈయన నిందితుల తరఫునే వాదించాడు. హత్రాస్ ఏక్యూజ్డ్ కి మద్దతుగా..
హత్రాస్ ఘటనలో నిందితుల తరఫున లాయర్ ఏపీ సింగ్ కోర్టులో వాదించనున్నారు. లోగడ నిర్భయ కేసులోనూ ఈయన నిందితుల తరఫునే వాదించాడు. హత్రాస్ ఏక్యూజ్డ్ కి మద్దతుగా వాదనలు వినిపించాలంటూ అగ్రవర్ణ గ్రూప్ అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ఈ అడ్వొకేట్ ను నియమించుకుంది. అటు-హత్రాస్ కేసులో జుడిషియల్ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. ఈ కేసువిచారణను ను యూపీ నుంచి ఢిల్లీకి మార్చాలని పిటిషనర్లు కోరారు.