Kishan Reddy: పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం కృషి చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Kishan Reddy on World Environment Day: ప్రతీ ఒక్కరూ తమ జీవితాంతం పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మనం చేపట్టే ప్రతీ పనిలోనూ పర్యావరణ పరిరక్షణ చర్యలు ప్రతిబింబించేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Kishan Reddy: పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం కృషి చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 27, 2023 | 11:14 AM

Kishan Reddy on World Environment Day: ప్రతీ ఒక్కరూ తమ జీవితాంతం పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మనం చేపట్టే ప్రతీ పనిలోనూ పర్యావరణ పరిరక్షణ చర్యలు ప్రతిబింబించేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది చేపట్టిన లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూమెంట్‌ మిషన్‌లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని సందేశాన్ని, దేశ ప్రజలు చేయాల్సిన పనుల గురించి కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను మనమే భరించాలనే విషయాన్ని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. పర్యావరణం బాగుంటేనే.. అంతా బాగుంటారంటూ వివరించారు.

కిషన్ రెడ్డి సందేశాన్ని వీక్షించండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్