అయ్య బాబోయ్.. స్కూల్‌ టీచర్లకు ఎంత కష్టమొచ్చిందో..! స్టూడెంట్స్‌పై సీఎంకు ఫిర్యాదు

నేటి విద్యా ప్రమాణాలు విద్యార్ధులకు అనుకూలంగా ఉండటంతో దీనిని ఆసరాగా తీసుకుని.. కొందరు విద్యార్ధులు టీచర్లపై తిరగబడుతున్నారు. నిత్యం వారిని వేదిస్తూ.. దుర్భాషలాడుతూ టీచర్లను నానాతిప్పలు పెడుతున్నారు. దీంతో విసిగిన టీచర్లు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

అయ్య బాబోయ్.. స్కూల్‌ టీచర్లకు ఎంత కష్టమొచ్చిందో..! స్టూడెంట్స్‌పై సీఎంకు ఫిర్యాదు
Misbehavior Of Students
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2024 | 1:06 PM

బెంగళూరు, నవంబర్ 27: పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు బాలల హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో అధిక మంది విద్యార్థినీ, విద్యార్థినులు తమ వయసుకు మించిన దురుసు ప్రవర్తనను ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులను విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇవి ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యాయి. స్కూల్‌ విద్యార్థుల్లో కనీస క్రమశిక్షణా నిబంధనలను అమలు చేయాలని విద్యా మంత్రి మధు బంగారప్పరిని పలువురు కోరారు. దీంతో పాఠశాల స్థాయిలో విద్యార్థుల నియంత్రణకు కనీస నిబంధనలు, ప్రమాణాలు అమలు చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల సంస్థ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి కోరింది. విద్యార్థులు దురుసుగా ప్రవర్తించడం, వేధింపులు, దూషించడం, అసభ్య పదజాలం, ఉపాధ్యాయులపై దాడులు చేయడం వంటి పలు ఫిర్యాదులు విద్యా సంస్థల నుంచి వరుసగా వస్తున్నాయి. కావున విద్యార్థుల దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని వివిధ విద్యాసంస్థలు సీఎం సిద్ధరామయ్యకు లేఖలు రాశాయి.

ప్రైవేట్ విద్యాసంస్థలు ఏం చెబుతున్నాయి?

ఇటీవల పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు వేదింపులకు గురవుతున్నారు. కొందరు విద్యార్ధుల చేతుల్లో ఉపాధ్యాయులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులను, పాఠశాల సిబ్బందిని అనరాని మాటలతో విద్యార్ధులు దుర్భాషలాడుతున్నారు. కావున ప్రైవేటు విద్యాసంస్థలు దీనికి స్వస్తి చెప్పాలని కోరారు. ఈ పరిస్థితులను ఎదుర్కోలేక చాలా వరకు విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, సంరక్షకులు, తల్లిదండ్రులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి విద్యాసంస్థల్లోనూ ఈ విధమైన సమస్యలు ఎదురవుతున్నాయి. పిల్లలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, విద్యావ్యవస్థపై ప్రభావం పడకుండా ఇలాంటి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు.

సాధారణంగా బాలల హక్కుల కమిషన్ చిన్న కారణాలకే తీవ్రంగా స్పందిస్తుంది. విద్యా శాఖ తీసుకొచ్చిన కఠినమైన నిబంధనల కారణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు సలహాలు కూడా ఇవ్వలేని స్థితికి వచ్చినట్లు పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. అందుకే పాఠశాలల్లో కనీస క్రమశిక్షణ నిబంధనలు అమలు చేయాలనే ఇప్పుడు వీరంతా డిమాండ్‌ చేస్తున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు లక్ష్యంగా మారింది?
బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు లక్ష్యంగా మారింది?
అయ్యబాబోయ్.. టీచర్లకు ఎంతకష్టమొచ్చే! స్టూడెంట్స్‌పై CMకు ఫిర్యాదు
అయ్యబాబోయ్.. టీచర్లకు ఎంతకష్టమొచ్చే! స్టూడెంట్స్‌పై CMకు ఫిర్యాదు
పృథ్వీ షా ఫిటెనెస్ పై సోషల్ మీడియాలో కామెంట్స్..
పృథ్వీ షా ఫిటెనెస్ పై సోషల్ మీడియాలో కామెంట్స్..
RC16 షూటింగ్ లో సందడి.! హింట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..
RC16 షూటింగ్ లో సందడి.! హింట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..
యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక.!
యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక.!
విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు..
విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు..
తానా.. అక్రమాల చిట్టా చాంతాడంత..! కోట్ల విరాళాలు లూటీ..
తానా.. అక్రమాల చిట్టా చాంతాడంత..! కోట్ల విరాళాలు లూటీ..
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
మణికొండలో అగ్నిప్రమాదం.. గృహప్రవేశ దీపం కిందపడి అంటుకున్న మంటలు
మణికొండలో అగ్నిప్రమాదం.. గృహప్రవేశ దీపం కిందపడి అంటుకున్న మంటలు
చలికాలంలో ఈ ఫుడ్స్ తినడం తప్పనిసరి.. డోంట్ మిస్!
చలికాలంలో ఈ ఫుడ్స్ తినడం తప్పనిసరి.. డోంట్ మిస్!
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
50 ఏళ్లుగా అన్నమే తినని వ్యక్తి.. కేవలం అవి మాత్రమే తన ఆహరం
50 ఏళ్లుగా అన్నమే తినని వ్యక్తి.. కేవలం అవి మాత్రమే తన ఆహరం