- Telugu News Photo Gallery Cinema photos Ram Charan And Janhvi kapoor and RC16 Movie Cast join in Shooting spot, Details Here
Ram Charan: RC16 షూటింగ్ లో సందడి.! హింట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..
చరణ్ తిరిగి సెట్‌లో అడుగుపెట్టడంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఆర్సీ 16 షూటింగ్‌లో పాల్గొంటున్న చరణ్, ఫైనల్ లుక్‌కు సంబంధించి హింట్ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. చరణ్ ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే మేకర్స్ ఎంత ట్రై చేసిన చరణ్ నెక్ట్స్ మూవీ లుక్‌ను దాచిపెట్టలేరంటున్నారు ఇండస్ట్రీ జనాలు. గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే ఆర్సీ 16 వర్క్ షురూ చేసిన రామ్ చరణ్,
Updated on: Nov 27, 2024 | 1:00 PM

దీంతో మేజర్ మూవీ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్టైంది. న్యూ ఇయర్ రోజు అజిత్ విడాముయర్చి కూడా పొంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది చిత్రయూనిట్. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.

చరణ్ ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే మేకర్స్ ఎంత ట్రై చేసిన చరణ్ నెక్ట్స్ మూవీ లుక్‌ను దాచిపెట్టలేరంటున్నారు ఇండస్ట్రీ జనాలు. గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే ఆర్సీ 16 వర్క్ షురూ చేసిన రామ్ చరణ్,

తాజాగా మేకోవర్ కూడా అయ్యారు. చరణ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. థిక్ బియర్డ్‌తో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్న చరణ్, రంగస్థలం రోజుల్ని గుర్తు చేస్తున్నారంటున్నారు ఫ్యాన్స్.

ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసిన మెగా పవర్ స్టార్, ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పీడియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావటంతో అందుకు తగ్గ లుక్ కోసం స్పెషల్‌గా వర్కవుట్స్ చేసి బల్కీ ఫిజిక్‌ను అచ్చీవ్ చేశారు.

వింటేజ్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. చరణ్ మేకోవర్ కూడా కంప్లీట్ అవ్వటంతో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు బుచ్చిబాబు. ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు జాన్వీ కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

తాజాగా చరణ్ ఫైనల్ లుక్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన మేకర్స్, ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతానికి ఫేస్ రివీల్ చేయకపోయినా..

అతి త్వరలో చరణ్ మీడియా ముందుకు రాక తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. గేమ్ చేంజర్ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో చరణ్ ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

సో.. ఆర్సీ 16 షూటింగ్‌తో పాటు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కూడా ప్యారలల్‌గా జరుగుతుంటాయి కాబట్టి.. చరణ్ లుక్ విషయంలో ఫుల్ క్లారిటీ రావటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.




