Sleeping: నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్లెమ్.?
పురుషులు మరియు మహిళలు చాలా రకాలుగా విభిన్నంగా ఉంటారని మనకు ఇప్పటికే తెలుసు. వాటిల్లో ఒకటి నిద్ర అలవాట్లు. ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, నిద్ర పొందే విషయంలో ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. పురుషులు మరియు మహిళలల్లో అవసరమైన నిద్ర , ఎదుర్కొనే నిద్ర సవాళ్లు వేరుగా ఉంటాయి.
కంటే మగవారే ఎక్కువగా నిద్రపోతారని తాజా అధ్యయనం వెల్లడించింది.. పరిశోధనలో భాగంగా మగవారి నిద్ర విధానాలపై అదేవిధంగా మహిళల నిద్ర విధానాలపై పరిశోధన చేయగా.. మనిషి నిద్రపోవడంలో, నిద్రను ప్రభావితం చేయడంలో మన హార్మోన్లు.. టెస్టోస్టెరాన్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనం తెలిపింది. ఈ అధ్యాయం ప్రకారం.. ఆడవారి కంటే మగవారే ఎక్కువగా నిద్రపోతారని తాజా అధ్యయనం వెల్లడించింది.. పరిశోధనలో భాగంగా మగవారి నిద్ర విధానాలపై అదేవిధంగా మహిళల నిద్ర విధానాలపై పరిశోధన చేయగా.. కొన్ని తేడాలు గమనించారు పరిశోధకులు. పురుషులు.. మహిళలు ఇద్దరి మధ్య నిద్ర వ్యత్యాసాలు వారి వ్యక్తిగత ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావాలను కలిగి ఉంటాయనిది ఈ పరిశోధన సారాంశం. ఈ అధ్యాయంలో పాల్గొన్న పరిశోధకుల రిపోర్ట్ ప్రకారం.. పురుషులు.. మహిళలు ఇద్దరూ వేరువేరు నిద్ర విధానాలను కలిగి ఉంటారు. జంతువులలో నిద్ర విధానాలను పరిశోధన చేయటం ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళలలో నిద్ర గురించి పరిశోధన నిర్వహించారు.. ఇది మానవ ఆరోగ్యం పై ఎలా ప్రభావాన్ని చూపుతుందో పరిశోధించడం వీరి ఉద్దేశం. మధుమేహం ఊబకాయం అల్జీమర్స్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నిద్రని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ తాజా అధ్యయనంలో కదలికలను గుర్తించడానికి ఆల్ట్రా సెన్సిటివ్ సెన్సార్లతో ప్రత్యేక బోనులలో 267 ఎలుకలపై ఈ పరిశోధన నిర్వహించారు. 24 గంటల సమయంలో మగ ఎలుకలు దాదాపు...
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!

