బాదంతో బోలెడు లాభాలు... రోజూ తిన్నారంటే జీవితంలో ఈ వ్యాధి రాదు

27 November 2024

TV9 Telugu

TV9 Telugu

డ్రైఫ్రూట్స్‌లో బాదం చాలా ప్రత్యేకం. రుచిగా ఉండటంతోపాటు తక్షణ శక్తిని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది

TV9 Telugu

బాదం బలవర్థక ఆహారం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.. వంద గ్రాముల బాదం నుంచి దాదాపు 579 కెలొరీలు అందుతాయి. ఇందులో మాంసకృత్తులతోపాటు పీచూ ఉంటుంది

TV9 Telugu

మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎముకలు, దంతాలు బలంగా మారేలా చేస్తుంది. రక్తహీనత రాకుండా అడ్డుకుంటుంది.  వీటిని తీసుకుని బరువును నియంత్రించుకోవచ్చు

TV9 Telugu

మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న బాదంపప్పు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది

TV9 Telugu

అలాగే బాదం పప్పు తినడం వల్ల శరీరంలో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి బాదంపప్పు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి బాదంపప్పు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది

TV9 Telugu

బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల గుండె, కండరాల పెరుగుదలకు కూడా మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది

TV9 Telugu

ఆరోగ్యాన్నిచ్చే మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ ఉండదు. విటమిన్‌-ఇ శాతం ఎక్కువే. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి