Akhil Akkineni: అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
ఇటీవల చడీచప్పుడు కాకుండా.. తన పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య - శోభిత ఎంగేజ్ మెంట్ జరిపేసి అందర్నీ షాక్ అయ్యేలా చేసిన కింగ్ నాగార్జున మరోసారి అదే పని చేశారు. ఈసారి తన చిన్న కొడుకు విషయంలోనూ అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. తన కొడుకు అఖిల్ అక్కినేనికి.. జైనాబ్ రవ్‌డ్జీతో ఎంగేజ్‌మెంట్ జరిగిందని ట్వీట్ చేశారు.
ఇక ఎట్ ప్రజెంట్ నాగచైతన్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నాగార్జున.. పనిలో పనిగా చిన్న కొడుకును కూడా ఫ్యామిలీ మ్యాన్ గా చేసే పనిని ముందేసుకున్నట్టు ఉన్నారు. చాలా కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలోనే.. తన ఇంట్లోనే ఎంగేజ్‌మెంట్ జరిపించారు. అఖిల్ ప్రియురాలిని.. అతడి భార్యగా ప్రమోట్ చేశారు. ఇక వి ఆర్ థ్రిల్డ్ టూ అనౌన్స్ అంటూ.. ఈ గుడ్ న్యూస్‌ను అక్కినేని అభిమానులతో పంచుకున్న నాగార్జున.. జైనాబ్‌ను.. తన చిన్న కోడలిగా.. అక్కినేని ఫ్యామిలీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ కపుల్‌కు అందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ ఆకాంక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

