AR Rahman: రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
దిగ్గజ మ్యుజిట్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బానుతో 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఏఆర్ రెహమాన్ తన విడాకుల గురించి ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. ఆయన అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్త మార్క్ హార్ట్‌సచ్ కు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించింది. దీంతో వీరిద్దరి డైవోర్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు విడాకులను లింక్ చేస్తూ రెహమాన్ విడాకులకు కారణం మోహిని అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు హల్చల్ చేశాయి.
ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్త మార్క్ హార్ట్‌సచ్ కు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించింది. దీంతో వీరిద్దరి డైవోర్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వార్తలపై రెండు రోజుల క్రితం రెహ్మాన్ అసహనం వ్యక్తం చేయగా.. ఇప్పుడు మోహిని డే కూడా రియాక్టైంది. తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇక వీడియోలో.. ఆమె AR రెహమాన్‌తో తన సంబంధం గురించి మాట్లాడింది. తాను రెహమాన్‌తో ఎనిమిదిన్నరేళ్లు పనిచేశానని.. ఆయనంటే తనకు చాలా గౌరవమని చెప్పింది. అంతేకాదు ఏఆర్ రెహమాన్ తనకు తండ్రితో సమానం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. రెహమాన్‌కి తన వయసున్న కుమార్తెలున్నారని..తండ్రిని కోల్పోయిన తనను ఏఆర్ రెహమాన్ ఎప్పుడు ఒక తండ్రిలా చూసేవారని ఎమోషనల్ అయింది మోహిని. అటువంటి రెహ్మాన్ పై.. తప్పుడు వార్తలను ప్రచారం చేయకండని.. ఆయన గోప్యతను గౌరవించండని విజ్ఞప్తి చేసింది మోహిని డే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

