AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Latest News: ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు.. తిరిగి ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే..

Special Train: కోవిడ్ వ్యాప్తితో నిలిచిపోయిన రవాణా రంగం..  ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావం  దిగి వస్తున్నది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇస్తున్నాయి. దీంతో...

IRCTC Latest News: ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు.. తిరిగి ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే..
Trains
Sanjay Kasula
|

Updated on: Jun 14, 2021 | 7:09 AM

Share

కోవిడ్ వ్యాప్తితో నిలిచిపోయిన రవాణా రంగం..  ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావం  దిగి వస్తున్నది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇస్తున్నాయి. దీంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను పునరుద్ధరిస్తోంది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా  భారతీయ రైల్వే ప్రకటించింది. వివిధ రూట్లల్లో ఇంతకు ముందు తాత్కాలికంగా రద్దు చేసిన ప్రత్యేక సర్వీసులను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు తూర్పు రైల్వేజోన్‌ పేర్కొంది. ఆయా సర్వీసుల టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని చెప్పింది.

  1.  ట్రైన్‌ నెంబర్. 03401 భాగల్పూర్ – దానపూర్ స్పెషల్ 14 జూన్ 2021 నుంచి
  2.  ట్రైన్‌ నెంబర్. 03402 దనాపూర్ – భాగల్పూర్ స్పెషల్ 14 జూన్ 2021 నుంచి
  3. ట్రైన్‌ నెంబర్ 03419 భాగల్పూర్ – ముజఫర్పూర్ స్పెషల్ 14 జూన్ 2021 నుంచి
  4. ట్రైన్‌ నెంబర్ 03420 ముజఫర్పూర్ – భాగల్పూర్ స్పెషల్ 14 జూన్ 2021 నుంచి
  5. ట్రైన్‌ సంఖ్య. 03063 హౌరా – 1621 జూన్ 20 నుండి బలూర్ఘాట్ స్పెషల్
  6. ట్రైన్‌ సంఖ్య .03064 బలూర్ఘాట్ – హౌరా స్పెషల్ 16 జూన్ 2021 నుంచి
  7. ట్రైన్‌ నెంబర్. 03113 కోల్‌కతా – లాల్గోలా స్పెషల్ 16 జూన్ 2021 నుంచి
  8. ట్రైన్‌ సంఖ్య. 03114 లాల్గోలా – కోల్‌కతా స్పెషల్ 16 జూన్ 2021 నుంచి
  9. ట్రైన్‌ సంఖ్య. 03141 సీల్దా – 1621 జూన్ 20 నుండి న్యూ అలీపూర్దుర్ స్పెషల్
  10. ట్రైన్‌ సంఖ్య. 03142 న్యూ అలీపూర్దుర్ – 17 జూన్ 2021 నుంచి సీల్దా స్పెషల్
  11. ట్రైన్‌ నెంబర్. 03145 కోల్‌కతా – రాధికాపూర్ స్పెషల్ 16 జూన్ 2021 నుంచి
  12. ట్రైన్‌ నెంబర్. 03146 ​​రాధికపూర్ – కోల్‌కతా స్పెషల్ 17 జూన్ 2021 నుంచి
  13. ట్రైన్‌ నంబర్. 03163 సీల్దా – సహర్సా స్పెషల్ 16 జూన్ 2021 నుంచి
  14. ట్రైన్‌ నంబర్. 03164 సహర్సా – సీల్దా స్పెషల్ 17 జూన్ 2021 నుంచి
  15. ట్రైన్‌ సంఖ్య. 03169 సీల్దా – సహర్సా స్పెషల్ (పూర్నియా ద్వారా) 17 జూన్ 2021 నుంచి
  16. ట్రైన్‌ సంఖ్య. 03170 సహర్సా – సీల్దా స్పెషల్ (పూర్నియా ద్వారా) 18 జూన్ 2021 నుంచి
  17. ట్రైన్‌ నెంబర్.03181 కోల్‌కతా – 21 జూన్ 2021 నుండి సిల్ఘాట్ టౌన్ స్పెషల్
  18. ట్రైన్‌ నెంబర్. 03182 సిల్ఘాట్ టౌన్ – కోల్‌కతా స్పెషల్ 22 జూన్ 2021 నుంచి

ఇవి కూడా చదవండి: 1000 years old egg: తవ్వకాల్లో లభించిన అరుదైన నిధి.. ఆ కోడిగుడ్డు వెయ్యి ఏండ్లు..

Puri: మ‌నకు జ‌బ్బులు రావ‌డానికి అస‌లు కార‌ణం అదే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే.. పూరీ మార్క్ విశ్లేష‌ణ..