Silver Price Today: పెరిగిన వెండి ధర.. హైదరాబాద్‌లో నిలకడగా.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరల వివరాలు

Silver Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. తాజాగా సోమవారం వెండి ధరలను పరిశీలిస్తే పెద్దగా పెరుగుదల లేదనే చెప్పాలి...

Silver Price Today: పెరిగిన వెండి ధర.. హైదరాబాద్‌లో నిలకడగా.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరల వివరాలు
Silver Price
Follow us

|

Updated on: Jun 14, 2021 | 6:28 AM

Silver Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. తాజాగా సోమవారం వెండి ధరలను పరిశీలిస్తే పెద్దగా పెరుగుదల లేదనే చెప్పాలి. కిలో వెండిపై రూ.100 మేర పెరిగింది. ఇక సోమవారం ఉదయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలను పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.72,300 ఉండగా, చెన్నైలో రూ.77,300 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.72,300 ఉండగా, బెంగళూరులో రూ.72,300 ఉంది. ఇక కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,300 ఉండగా, కేరళలో రూ.72,300 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,300 ఉండగా, విజయవాడలో రూ.77,300 ఉంది. కాగా, బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు బంగారం షాపులకు వెళ్లే సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు బంగారం ధర ఒకేలా ఉంది.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. 10 గ్రాముల ధరపై ఎంత తగ్గిందో ఆశ్యర్యపోతారు..!

ATM Currency: ఏటీఎం నుంచి చిరిగిన, చెల్లని నోట్లు వచ్చాయా..? ఇలా చేసి మంచి నోట్లు తీసుకోండి..!

TVS Sport: కేవలం రూ.1555 ఉంటే చాలు.. టీవీఎస్‌ స్పోర్ట్స్‌ బైక్‌ సొంతం.. లీటరుకు 110 కి.మీ మైలేజ్

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్