Social Media: సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాల్సిందే.. సిఫార్సు చేసిన భారత పార్లమెంటరీ ప్యానెల్

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో భారతీయ వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే వార్తలు రోజురోజుకు వస్తూనే ఉన్నాయి.

Social Media: సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాల్సిందే.. సిఫార్సు చేసిన భారత పార్లమెంటరీ ప్యానెల్
Social Media
Follow us

|

Updated on: Nov 25, 2021 | 2:05 PM

Social Media: ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో భారతీయ వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే వార్తలు రోజురోజుకు వస్తూనే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించడానికి.. వారి ఏకపక్ష వైఖరిని నిరోధించడానికి నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని భారత పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసింది. ఇందులో భారతీయ ప్రెస్‌ను నియంత్రించే బాడీ వంటి కొత్త నియంత్రణ సంస్థను రూపొందించాలని ప్యానెల్ సూచించింది. అలాగే, ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 4% వరకు జరిమానా కూడా విధించవచ్చు.

2019లో ప్రవేశపెట్టిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును దృష్టిలో ఉంచుకుని ఒక రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేయడం గురించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అత్యున్నత స్థాయి కమిటీలా ఏర్పాటు చేయడం గురించి రెగ్యులేటరీ బాడీ మాట్లాడింది. ఇది గూగుల్ (Google) అమెజాన్(Amazon Inc) వంటి కంపెనీలు స్టోర్ చేసే డేటాను పూర్తిగా ఆపడానికి సహాయపడుతుంది. ఇండియన్ ప్రెస్‌ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా నియంత్రిస్తుందో, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేయాలని కమిటీ చెబుతోంది.

శీతాకాల సమావేశాల్లో బిల్లు..

నివేదికలోని సిఫార్సులను నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్యానెల్ హెడ్, భారతీయ జనతా పార్టీ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. ఈ బిల్లులో పేర్కొన్న నిబంధనలను పాటించకపోతే, సోషల్ మీడియా కంపెనీల ప్రపంచ ఆదాయాల్లో 4% వరకు జరిమానా విధించే నిబంధన ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి: Weight Loss: బరువు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రయోజనం లేదు.. ఆహారాన్ని ఇలా తీసుకోవడం ద్వారా కూడా సన్నపడవచ్చు..

Air Purifiers for home: ఇంటిలో గాలిని స్వచ్చంగా మార్చే ప్యూరిఫైయర్స్.. పనితీరులో అత్యధిక రేటింగ్ ఉన్నవి ఏమిటో తెలుసుకోండి!

Mysterious Stone: బంగారం కోసం వెతికితే పెద్ద రాయి దొరికింది.. అదేమిటో తెలుసుకుని అవాక్కయ్యాడు!

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..