AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon: ఈ ఏడాది సాధారణ వర్షపాతమే.. అప్పుడే రుతుపవనాలు ప్రవేశిస్తాయి

జూన్‌ 1న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ 4న రుతుపవనాలు ప్రవేశిస్తాయని..అలాగే ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను ఐఎండీ వెల్లడించింది.

Monsoon: ఈ ఏడాది సాధారణ వర్షపాతమే.. అప్పుడే రుతుపవనాలు ప్రవేశిస్తాయి
Weather
Aravind B
|

Updated on: May 26, 2023 | 10:00 PM

Share

జూన్‌ 1న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ 4న రుతుపవనాలు ప్రవేశిస్తాయని..అలాగే ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.అలాగే వచ్చే వారం రోజుల్లో కూడా అరేబియా సముద్రంలో తుఫాను వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఉత్తరాదిన రుతుపవనాలకు ముందే వర్షాలు పడడానికి కారణం పాశ్చాత్య దేశాల్లోని వాతావరణ అసమతుల్యతేనని తెలిపింది.

పాశ్చాత్య దేశాల్లో వాతావరణ సమతుల్యత వల్లే భారత్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. అందుకే ఢిల్లీతో పాటు చుట్టుపక్క నగరాలు వర్షంతో కాస్త ఉపశమనాన్ని పొంతుందున్నాయని చెప్పింది. ఒకవేళ దేశం మొత్తం ఒకే తరహాలో వర్షపాతం నమోదైతే అనుకూల పరిస్థితులే ఉంటాయని.. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదని తెలిపింది. అలాగే వ్యవసాయంపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ