Jio Fiber: సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చిన జియో ఫైబర్.. రూ.1200లకే అపరిమిత డేటా.. హైస్పీడ్ ఇంటర్నేట్

టెలికాం రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న జియో.. అటు జియో ఫైబర్‌ ద్వారా బ్రాండ్‌బ్యాండ్‌ సర్వీసుల విషయంలో కూడా అంతే దూకుడుగా ముందుకెళుతోంది. చౌక ధరల్లోనే ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు తీసుకొస్తోంది. అయితే ఇప్పుడు ఫైబర్‌ యూజర్ల కోసం మూడు నెలల ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

Jio Fiber: సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చిన జియో ఫైబర్.. రూ.1200లకే అపరిమిత డేటా.. హైస్పీడ్ ఇంటర్నేట్
Jio Fiber
Follow us
Aravind B

|

Updated on: May 26, 2023 | 9:33 PM

టెలికాం రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న జియో.. అటు జియో ఫైబర్‌ ద్వారా బ్రాండ్‌బ్యాండ్‌ సర్వీసుల విషయంలో కూడా అంతే దూకుడుగా ముందుకెళుతోంది. చౌక ధరల్లోనే ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు తీసుకొస్తోంది. అయితే ఇప్పుడు ఫైబర్‌ యూజర్ల కోసం మూడు నెలల ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1197గా దీని ధరను నిర్ణయించింది.కేవలం ఇంటర్నెట్‌ మాత్రమే కావాలనుకునే వారి కోసం ఈ మూడు నెలల ప్లాన్‌ సరిపోతుంది. 90 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ కింద 30 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ వస్తోంది. ప్రతి నెలా 3.3 టిగా బైట్ల వరకు అపరిమిత డేటాతోపాటు కాలింగ్ సదుపాయం కూడా లభిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆఫర్‌కు ఓటీటీ బెన్‌ఫిట్స్‌ మాత్రం లభించవు.

ఇదిలా ఉండగా జియో ఫైబర్‌లో రూ.399 నుంచి నుంచి ప్లాన్లు ప్రారంభమవుతున్నాయి. అయితే బేసిక్‌ ప్లాన్లు లభించే సదుపాయాలే ఈ మూడు నెలల ప్లాన్‌లోనూ ఉన్నాయి. ప్రతినెలా రీఛార్జి చేసుకోవడానికి బదులు ఒకేసారి రీఛార్జి చేసుకునే వాళ్లకి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. ఒకవేళ టీవీ ఛానెళ్లు, ఓటీటీ వంటివి కావాలనుకునే వారు అదనంగా చెల్లించి ఇతర ప్లాన్లు తీసుకోవాలి. రూ.1197 ప్లాన్‌ మాదిరిగానే 100 ఎంబీపీఎస్‌తో వచ్చే రూ.699 ప్లాన్‌ను మూడు నెలకు రూ.2097లకు; 150 ఎంబీపీఎస్‌తో వచ్చే రూ.999 ప్లాన్‌ను రూ.2997కు; 300 ఎంబీపీఎస్‌ వేగంతో వచ్చే రూ.1499 ప్లాన్‌ను రూ.4497కు.. ఇలా మరిన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లన జియో అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్